Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Ustad Bhagat Singh Doesnt Look Like It Will Have A Big Opening On Day 1

Ustad Bhagath Singh : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్‌ వుండవా?

Published Date :March 11, 2026 , 7:24 am
By subbarao kilari
Ustad Bhagath Singh : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్‌ వుండవా?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ మార్చి 19 అని దగ్గరపడుతున్నా, చిత్ర యూనిట్ నుంచి ఆశించిన స్థాయిలో హడావుడి కనిపించడం లేదు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా లాక్ అయినట్లు సమాచారం.

Also Read : Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది

Also Read

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
  • Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్‌తో కీలక భేటీలు!
  • Bhuvneshwar Kumar: స్వింగ్ కింగ్ 'భూవీ' ఈజ్ బ్యాక్.. టీమిండియాకు రీఎంట్రీ ఖాయమేనా..!
Add as a preferred
source on google

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడానికి 15 రోజుల ముందే ప్రమోషన్లు హోరెత్తుతాయి. కానీ, ‘ఉస్తాద్’ విషయంలో ఇంకా సందడి మొదలుకాలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహిస్తారో క్లారిటీ లేదు. కేవలం 8 రోజులే సమయం ఉండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు ప్రమోషన్లు లేకుండానే సినిమాను థియేటర్లలోకి దించుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో సెకండ్ షో తర్వాత రాత్రి 11 గంటలకు ప్రీమియర్స్ వేసుకునే పర్మిషన్లు ఉన్నప్పటికీ, ఉస్తాద్ టీమ్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక టికెట్ రేట్ల విషయానికొస్తే.. సంక్రాంతి సినిమాల రేట్ల పెంపుపై న్యాయస్థానం సీరియస్ అయిన నేపథ్యంలో, ఉస్తాద్ మేకర్స్ ఆ సాహసం చేస్తారా అన్నది చూడాలి. ఇటీవల ‘రాజా సాబ్’ సినిమా టికెట్ రేట్ల పెంపు వల్ల ఓపెనింగ్స్‌పై ప్రభావం పడిందని టాక్ ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నార్మల్ రేట్లకే సినిమాను రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది. హైక్ లేకుండా, ప్రీమియర్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేస్తే భారీ ఓపెనింగ్స్ రాబట్టడం సవాలే. కంటెంట్ బాగుంటే లాంగ్ రన్ ఉంటుంది కానీ, మొదటి రోజు రికార్డుల కోసం ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి మేకర్స్ ఈ మిగిలిన కొద్ది రోజుల్లో ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వస్తారో వేచి చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Harish Shankar
  • pawan kalyan
  • Pawan Kalyan Movie Openings
  • PSPK Movie Records
  • Tollywood box office 2026

తాజావార్తలు

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kiara Advani: ఆడిషన్స్ కోసం క్యూ కట్టిన..స్టార్‌డమ్ ఉరికే రాలేదు

  • Mutta Kalakki : తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా జివి ప్రకాష్.. రికార్డ్స్ బద్దలు కొట్టిన ‘ముట్ట కలక్కి’

  • Virat Kohli Duck: మరోసారి విరాట్ కోహ్లీ డకౌట్.. కింగ్‌ను సున్నాకే పెవిలియన్‌కు పంపిన బౌలర్లు వీరే!

  • Lenin : అఖిల్ ‘లెనిన్’ మూవీలో స్పెషల్ రోల్ ?

ట్రెండింగ్‌

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions