Youth: ‘యూత్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో సాలిడ్ హిట్ అందుకుని, తెలుగులోనూ ప్రేక్షకులను మెప్పించిన లేటెస్ట్ మూవీ ‘యూత్’ (Youth) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. స్కూల్ లైఫ్, టీనేజ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకుల కోసం ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) భారీ ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 16, 2026 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : Madhubala biopic: సంజయ్ లీలా భన్సాలీ బిగ్ ప్లాన్.. మధుబాలగా మలయాళ భామ !
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
ఈ సినిమాకు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కెన్ కరుణాస్, ఒక వైవిధ్యమైన కథాంశంతో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణంగా నిలిచింది. సమ్మర్ హాలిడేస్ ప్రారంభమైన సమయంలో ‘యూత్’ ఓటీటీలోకి వస్తుండటంతో, నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం భారీ వ్యూస్ సాధించే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. టీనేజ్ డ్రామా మరియు ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!