Bhatti Vikramarka: సీఎల్పీ నేత పాదయాత్రలో అకాల వర్షం.. పరుగులు తీసిన నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhatti Vikramarka: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో నిన్నటి వరకూ భానుడు సెగలు కక్కితే.. ఇప్పుడు వరుణదేవుడు కుంభవృష్టి కురిపించాడు. పెద్దపల్లి జిల్లా మడుపల్లి శాంతినగర్‌లో బస చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను వర్షం తడిసి ముద్ద చేసింది. గాలి వానకు వేసిన టెంట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. పాదయాత్రలోని నేతలందరూ చెట్ల కిందకు పరుగులు తీశారు. మొత్తం సామాగ్రి తడిపోయింది.
Read Also: Etela Rajendar: భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా రేవంత్ ప్రమాణం.. ఈటల రియాక్షన్ ఇదే..
Also Read
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఆయన అనుచరుల కోసం వండిన వంట పదార్థాలన్నీ నీటిపాలయ్యాయి. భట్టి విక్రమార్క పాదయాత్రలోని సహచరులకందరికీ మనో ధైర్యాన్ని ఇచ్చారు. దాదాపు గంటపాటు కురిసిన భారీ వర్షానికి పాదయాత్ర సామాగ్రి మొత్తం నీటిపాలైంది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలోనూ ఇలాంటి వానలు పడ్డ విషయాన్ని రాజకీయ పండితులు, విశ్లేషకులు గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!