Unstoppable 3: బాలయ్య అన్ స్టాపబుల్ 3 కి ముహూర్తం ఫిక్స్.. ఫస్ట్ గెస్ట్ ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సంచలనం సృష్టించిన టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన టాక్ షోలలో బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో కూడా ఒకటి. ఈ షో ఇప్పటికే రెండు సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక 3 త్వరలో ప్రారంభం కానుంది. సినిమాల్లో భారీ డైలాగులతో, డ్యాన్స్ తో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ మొదటిసారి టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. బాలయ్య ఇలా కూడా చేస్తాడా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోయారు.. సినిమాల్లో కంటే ఈ టాక్ షోలో ఆయన పంచులు, కామెడీ టైమింగ్ ఎక్కువగా చూపించారు.. అదే ఆ షోకు హైలెట్ గా నిలిచింది..
అందుకే ప్రముఖ ఆహాలో ప్రసారమై మొదటి రెండు సీజన్లు సంచలన విజయాన్ని అందుకున్నాయి.. ఇక రెండో సీజన్లో మూవీస్ మాత్రమే కాదు..పొలిటికల్ హీట్ ను కూడా పెంచారు బాలయ్య .. గత సీజన్ 2 కు టీడీపీ అధ్యక్షులు మాజీ సీఏం నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌లతో మొదలై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ముగిసింది. మొదటి ఎపిసోడ్ తీవ్ర వివాదాన్ని ఎదుర్కొంది.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ షోకు ప్రభాస్ కూడా రావడంతో రేటింగ్ భారీగా పెరిగింది..ఈ షోకు దక్కని ఆల్ టైమ్ వ్యూస్ వచ్చాయి.. జనాల్లో మంచి క్రేజ్ ను అందుకుంది..
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
ఇదిలా ఉండగా.. త్వరలోనే మూడో సీజన్ ను ప్రారంభించాలని బాలయ్య రెడీ అవుతున్నాడట.. ప్రస్తుతం ఆయన రాజకీయాలు, సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సీజన్ 3ని ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ సీజన్‌లో సినీ ప్రముఖుల కంటే రాజకీయ ప్రముఖులనే గెస్ట్‌లుగా తీసుకురానున్నారు. తెలంగాణ మంత్రి కెటిఆర్, మెగాస్టార్ చిరంజీవి, పురందేశ్వరి వంటి ప్రముఖ నాయకులను పిలిపించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ .. ఇదే నిజమైతే బాలయ్యతో చిరంజీవి, కేటీఆర్ ఒకే వేదికపై కనిపిస్తే రాజకీయంగానూ, సినీ పరంగానూ సంచలనం అవుతుంది. అలాగే మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఇటీవలే అల్లు అరవింద్ అన్ స్టాపబుల్ సీజన్ 3కి మొదటి గెస్ట్ గా తీసుకురావడంలో చొరవ చూపినట్లు తెలుస్తోంది వార్తలు నడుస్తున్నాయి.. చిరంజీవి, బాలయ్య ను ఒకే ఫ్రెమ్ లో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావీపూడి సినిమాలో నటిస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకులకు ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!