Unstoppable 3 First Episode with Bhagavanth Kesari Team: బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ టాక్ షో మొదటి రెండు సీజన్లు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటివరకు రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న టాక్ షో, మూడో సీజన్ తో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. అయితే మొదటి రెండు సీజన్లను సీజన్ 1, సీజన్ 2 అని పిలవగా ఈ…
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ…
Unstoppable Limited Edition Announcement: నందమూరి బాలకృష్ణ హోస్టుగా మారి చేసిన అన్ స్టాపబుల్ మొదటి రెండు సీజన్లు సూపర్ హిట్ గా సంగతి తెలిసిందే. ఆహా వీడియో యాప్ కోసం నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ లేని విధంగా పోస్ట్ అవతారం ఎత్తడమే కాదు పూర్తిస్థాయిలో ఆహా యాప్ మొత్తానికి ఒక క్రేజ్ తీసుకొచ్చారు. ఒకానొక దశలో ఆహా యాప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఈ షో వల్ల పెరిగాయి అంటే ఎంతలా ఇది ప్రేక్షకులను ఆకర్షించిందో ప్రత్యేకంగా…
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో సంచలనం సృష్టించిన టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన టాక్ షోలలో బాలయ్య హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో కూడా ఒకటి. ఈ షో ఇప్పటికే రెండు సీజన్‌లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇక 3 త్వరలో ప్రారంభం కానుంది. సినిమాల్లో భారీ డైలాగులతో, డ్యాన్స్ తో పూనకాలు తెప్పించిన బాలకృష్ణ మొదటిసారి టాక్ షో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. బాలయ్య ఇలా కూడా చేస్తాడా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోయారు..…