Rajasthan: ఆవు దూడపై అసహజ శృంగారం.. నిందితుడు అరెస్ట్
- రాజస్థాన్ అల్వార్ జిల్లాలో అమానవీయ ఘటన
- ఆవు దూడతో అసహజ శృంగారం
- ఆవులతో అకృత్యాలకు పాల్పడిన నిందితుడు అరెస్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ అల్వార్ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఆవు దూడతో అసహజ శృంగారంకు పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. కొందరు యువకులు అకృత్యాలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. దీంతో.. ఈ వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన అజ్మీర్ జిల్లాలోని అల్వార్గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆవులతో అకృత్యాలకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. జులై 1న ఆ ప్రాంత వాసి ప్రియాంషు అనే కామాంధుడు రాత్రి వేళల్లో ఆవుపై అసహజ శృంగారం చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ వీడియో ఆధారంగా.. నాలుగు గంటల్లోనే అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
కొన్ని మీడియా కథనాల ప్రకారం.. నిందితుడు గత 10-15 రోజులుగా ఆవు దూడపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే.. కొద్దిరోజులుగా ఆవు ఆరోగ్యం క్షీణించడంతో అనుమానం వచ్చిన ఆవు యజమాని.. గోశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత నిందితుడు దూడతో అసభ్యంగా ప్రవర్తించడం సీసీటీవీలో బయటపడింది. దీంతో వెంటనే ఆవు యజమాని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పాటు సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు చూపించాడు. ఎట్టకేలకు గ్రామ ప్రజలు నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అయితే.. ఆవులపై అత్యాచారం చేయాలనే ఉద్దేశ్యంతోనే నిందితుడు అక్కడికి వచ్చేవాడని యజమాని చెప్పాడు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయాలని కొన్ని హిందూ సంస్థల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Sudheer Bose: సినీ డైరెక్టర్ కన్నుమూత.. ఏమైందంటే?
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!