Kishan Reddy : ప్రపంచ వ్యాప్తంగా ఎందరో మోడీ వైపు చూస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విజయ సంకల్ప యాత్రకు ముఖ్య అతిథిగా వచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి బుపెంద్ర భాయ్ పాటిల్ కి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఏప్రిల్ మొదటి వారం లో ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరైతే దేశాన్ని ముందుకు తీసుకుపోతుందో.. ఎవరి నేతృత్వంలో అవినీతి రహిత దేశం ఏర్పడుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రజల్ని కోరుతున్నానన్నారు. ప్రజలకు తెలుసు 2014 లో మోడీ ప్రధానిగా ఎన్నికయ్యాడన్నారు. అప్పటి నుండి దేశం ఎలా ముందుకు పోతుందో ప్రజలకు తెలుసునన్నారు. అంతకు ముందు యూపీఏ ప్రధాని ఉన్నపుడు పరిస్థితి ప్రజలకు తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. ‘ఆ పార్టీ పెద్దలు ఎక్కడ సంతకం పెట్టమంటే పెట్టేవాడు… అప్పుడే దేశ ప్రజలు డిసైడ్ అయ్యారు.. సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని మోది నీ ప్రధాని నీ చేశారు.. ఒక్క అవినీతి మచ్చ లేకుండా పరిపాలన చేసిన ఘనత మోడీ ది.. ప్రపంచ వ్యాప్తంగా సమర్థవంతమైన ప్రధాని ఎవరని సర్వే చేస్తే మోది పేరే ముందు వస్తుంది.. ప్రపంచ వ్యాప్తం గా ఎందరో మోడీ వైపు చూస్తున్నారు.. కేసీఆర్ పై విరక్తి చెందిన తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌నీ ఓడించారు.. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఅర్ఎస్ ఒక్క సీట్ గెలిచినా ఉపయోగం లేదు.. అతి త్వరలో రాష్ట్రంలో బీఅర్ఎస్ కనుమరుగు కానుంది. ప్రజలను మభ్యపెట్టే హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. అధికారం చేపట్టాక కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే హామీలు అమలుకు సాధ్యం అని చెబుతున్నారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ దేశంలో అధికారం లోకి రాదు..
అసలు రాహుల్ గాంధీ ఇప్పుడు కాదు ఎప్పటికీ ప్రధాని కాలేదు.. మళ్ళీ గెలిచేది బీజేపీనే.. ప్రధాని కూడా నరేంద్ర మోడీ నే.. మోది నీ గెలిపించుకోవాలని భాధ్యత మనపైనే ఉంది.. అసదుద్దీన్ ఓవైసీ నీ కూడా విధించాలి..’ అని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..