Bishweswar Tudu : రోజ్ గార్ మేళాలో 200 మందికి నియామక పత్రాలు అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజ్ గార్ మేళాలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 200 మందికి నియామక పత్రాలను కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ తుడు అందజేశారు. రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన సుమారు 200 మందికి సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్, చాంద్రయణగుట్టలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర జల శక్తి, గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ బిశ్వేశ్వర్ తుడు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యాన్ని కట్టబెట్టాలన్న ప్రధాన మంత్రి నిబద్ధత ను నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందడుగుగా ఉన్నదని అన్నారు.
Also Read : Minister Mallareddy IT Raids : మల్లారెడ్డి బంధువు ఇంట్లో 2కోట్లు సీజ్.. కొనసాగుతున్న సోదాలు
రోజ్ గార్ మేళా ఉపాధి కల్పన ను పెంపొందింపచేయడం లో ఒక ఉత్ప్రేరకంగా పని చేస్తుంది, అంతే కాకుండా యువతీ యువకులకు వారి సశక్తీకరణతో పాటు దేశాభివృద్ధిలో వారు పాలుపంచుకోవడానికి కూడాను సార్థక అవకాశాలను కల్పిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబరు లో జరిగిన రోజ్ గార్ మేళా లో, కొత్తగా ఉద్యోగాల లోకి చేర్చుకొన్న 75,000 మంది కి నియామక లేఖల ను అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు , సి.ఆర్.పి.ఎఫ్ సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read : Indonesia Earthquake: ఇండోనేషియా భూకంపంలో 252కు చేరిన మృతులు.. అండగా ఉంటామన్న ప్రధాని మోదీ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!