Amit Shah: 2026 మార్చి నాటికి ఒక్కరు కూడా ఉండరు!.. నక్సల్స్ కి అమిత్ షా హెచ్చరిక..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటన
- శనివారం రాయ్‌పూర్‌లో విలేకరుల సమావేశం
- . 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం రాయ్‌పూర్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్సల్స్ దాడులు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రజలకు అభివృద్ధిపై నమ్మకం ఉందన్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా నక్సల్స్ సమస్య నుంచి విముక్తి పొందాయని తెలిపారు. నక్సల్స్ దాడులు 54 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని హోంమంత్రి తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామన్నారు. ఎవ్వరినీ వదలమని హెచ్చరించారు.
READ MORE: Tragedy: విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
శనివారం రాయ్‌పూర్‌లో నక్సలిజం సమస్యపై హోంమంత్రి సమావేశం నిర్వహించారు. ఇందులో అభివృద్ధి అంశంపై కూడా చర్చ జరిగింది. విలేఖరుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ.. “నేను ఛత్తీస్‌గఢ్‌లో నక్సలిజం పాత సమస్యే. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో భారత ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ పథకాలన్నింటినీ 100 శాతం అమలు చేస్తాం. వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. ప్రభావిత ప్రాంతాలు పురోగతి మార్గంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాం.” అని ఆయన పేర్కొన్నారు. నేడు జరిగిన సమావేశంలో ఛత్తీస్‌గఢ్‌తో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాల డీజీలు, ప్రధాన కార్యదర్శులను కూడా పిలిచామని అమిత్ షా తెలిపారు. ఎందుకంటే ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ సమస్యను పరిష్కరించేందుకు పూనుకున్నప్పుడు పొరుగు రాష్ట్రాల పరిస్థితులు తెలుసుకోవడం అవసరమన్నారు. ఇప్పుడు బలమైన వ్యూహంతో వామపక్ష తీవ్రవాదంపై తుది దెబ్బ కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని హోంమంత్రి అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!