ICC U19 WC: అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటన.. టీమిండియా షెడ్యూల్ ఇదే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇదిలా ఉంటే.. అండర్-19 ప్రపంచకప్ ఇది 15వ ఎడిషన్. ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి.
Read Also: Tirumala: వైభవంగా తిరుమల బ్రహ్మోత్సవాలు.. గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
Also Read
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో జింబాబ్వే.. ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 13న జరగనుంది. ఇంతకుముందు 2006లో శ్రీలంకలో అండర్-19 ప్రపంచకప్ నిర్వహించారు. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి శ్రీలంక గడ్డపై అండర్-19 ప్రపంచకప్ నిర్వహిస్తున్నారు. అయితే భారత్ ఏ జట్టుతో కలిసి మ్యాచ్ ఆడనుందో ఇక్కడ తెలుసుకుందాం.
Read Also: Delhi Crime: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు ముష్కరులు అరెస్ట్
భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్:
14 జనవరి 2024- భారత్ vs బంగ్లాదేశ్
18 జనవరి 2024- భారత్ vs USA
20 జనవరి 2024- భారత్ vs ఐర్లాండ్
మరోవైపు అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచింది. గత ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా టైటిల్‌ను కైవసం చేసుకుంది. టైటిల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 189 పరుగులు చేసింది. భారత జట్టు 6 వికెట్లకు 195 పరుగులు చేసి విజయం సాధించింది. అయితే ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి భారత జట్టు తన టైటిల్‌ను కాపాడుకోవడానికి వెళ్లనుంది. ఈసారి జరుగనున్న వరల్డ్ కప్ లో భారత జట్టు ఎలాంటి ప్రదర్శన చూపిస్తుందో చూడాలి మరీ.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్‌కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!