UK Inflation: యూకేలో ఆర్థిక మాంద్యం.. ఇబ్బంది పడుతున్న భారత విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టు ముట్టింది. 2023 నాలుగో త్రైమాసికంలో జీడీపీ 0.3 శాతం క్షీణించడంతో దేశం మాంద్యంలోకి మెల్లగా జారుకుంది. ఇది భవిష్యత్తులోనూ ఇలానే కొనసాగే అవకాశం ఉందనే అంచనాల నేపథ్యంలో యూకేలోని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం ప్రధానంగా ఉద్యోగాలపై పడుతుందన్నారు. ఉద్యోగం రాకుండానే పోస్టు స్టడీ వర్క్ వీసా అయిపోతుందని పలువురు స్టూడెంట్స్ భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిని పరిశీలించిన తర్వాత జీవన వ్యయం పెరిగిపోతుండటంతో యూకేలో ఉద్యోగం చేయాలనే ప్రణాళికను విరమించుకొని భారత్ కు తిరిగి వచ్చేందుకు కొందరు విద్యార్థులు యోచిస్తున్నారు.
Read Also: Sreeleela : అదిరిపోయే లుక్ లో శ్రీలీలా కిర్రాక్ పోజులు..
Also Read
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
ఇక, ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న జాబ్ మార్కెట్ పరిస్థితి ఆర్థిక మాంద్యంతో మరింత దిగజారిపోయింది. అలాగే, పెరుగుతున్న జీవన వ్యయంతో పాటు పని ఒత్తిడి కారణంగా ఉద్యోగం పొందిన కొంత మంది విద్యార్థులు కూడా స్పాన్సర్‌షిప్ ద్వారా వీసా పొడిగించేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బ్రిటన్ లో మాంద్యం పరిస్థితులతో విద్యార్థుల్లో ఉద్యోగ అభద్రతాభావం నెలకొంది. ప్రపంచస్థాయి విద్య, ఉద్యోగం పొందడంలో సాయం చేస్తామంటూ విద్యార్థులను ఆకర్షించిన యూకే ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, ఇప్పుడు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో మాట తప్పయాని విమర్శలు వస్తున్నాయి.
తాజావార్తలు
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!