Uber Titanic : బెంగళూరు రోడ్లపై టైటానిక్ నౌక.. ఉబర్ కొత్త ప్రయోగం..!
- బెంగళూరు వరుణ తుఫానుకు నీటమవుతున్న రోడ్లు
- ఉబర్ ఇండియా టైటానిక్ బోట్ పోస్ట్ వైరల్
- సోషల్ మీడియాలో వినోదంగా మారిన ఉబర్ జోక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uber Titanic : గత కొన్ని రోజులుగా వరుణ తుఫాను తాకిడికి బెంగళూరు అతలాకుతలమవుతోంది . లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెంగళూరులోని రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంతలో, ఉబర్ బెంగళూరుకు టైటానిక్ బోట్ వ్యవస్థ గురించి కూడా ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉబర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా టైటానిక్ బోట్ లేఅవుట్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో బెంగళూరులో టాక్సీలకు బదులుగా టైటానిక్ బోట్ వ్యవస్థ ఉందని మీరు చూసి ఉండవచ్చు. ఈ టైటానిక్ సేవ నిమిషానికి కేవలం 149 రూపాయలకే అందుబాటులో ఉంటుందని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్ట్ ద్వారా బెంగళూరులో ప్రస్తుత పరిస్థితిని ఉబర్ ఎగతాళి చేస్తున్నట్లు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.
Srinivasan : నేను నెపో కిడ్ని మాత్రం అసలు కాను..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఇదే అంశాన్ని హాస్యంగా తీసుకొని Uber India తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. అందులో ‘‘Uber Boat – Now in Bengaluru’’ అని టైటిల్, దానికి తోడు ఒక టైటానిక్ బోట్‌ను రోడ్డుపై తేలుతున్నట్లు చూపిస్తూ, “కేవలం ₹149కే బోట్ సర్వీస్” అంటూ ప్రచారం చేసింది. నిజంగా ఇది అఫీషియల్ సర్వీసు కాదన్న విషయం తెలిసిందే, కానీ ఈ పోస్ట్ మాత్రం జనాల నోళ్లలో చిరునవ్వులు తీసుకొచ్చింది.
ఈ ఫోటో సోషల్ మీడియాలో పెట్టిన కొద్దిసేపటిలోనే వందలాదిగా కామెంట్లు వచ్చాయి. ఒక్క నెటిజన్ “మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ స్పందిస్తే, ఇంకొకరు “ఇది మంచి ప్రయత్నం, వాతావరణాన్ని మరిచిపోవడానికి సరదాగా ఉంది” అంటూ ప్రశంసించారు. మరొకరు మాత్రం హాస్యంతో విమర్శిస్తూ, ‘‘ఈ టైటానిక్ బోట్ ఎక్కకండి సార్.. చివరికి నీళ్లలో మునిగిపోతారు’’ అని సరదాగా హెచ్చరించారు. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరికీ చిన్న నవ్వు వచ్చింది గానీ, అది పట్ల మనం లోలోన ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. వర్షాలు వస్తాయ్, వరదలు పోతాయ్, కానీ ప్రణాళికలు లేకపోతే.. ప్రతి సంవత్సరం టైటానిక్ ప్రయాణమే జరగాల్సి వస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Viral: బైక్‌పై చెప్పుల పండుగ.. నెట్టింట్లో ‘భార్య ప్రతాపం’ వీడియో వైరల్..!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..