Tulasi farming : తులసి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తులసి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఎన్నో దీర్ఘ కాలిక రోగాలను నయం చేస్తుంది.. అలాగే ఆయుర్వేదంలో కూడా తులసిని ఎక్కువగా వాడుతారు.. ఇంకా సౌందర్య సాధనాలు, టూత్ పేస్టు లలో కూడా వాడుతారు.కాలుష్యాన్ని పోగొట్టి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే రైతులు ఎక్కువగా తులసిని సాగు చెయ్యడానికి ముందుకు వస్తున్నారు.తులసి తైలముతో డెంటల్ క్రీములు, టూత్ పేస్టులు తయారుచేస్తారు.. అందుకే తులసికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది..
మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో రైతులు కూడా దీని సాగు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. థాయిలాండ్ , గ్వాటిమాలా, కొన్ని ఆఫ్రికా దేశాలలో తులసి వాణిజ్య సరళిలో సాగవుతుంది. మనదేశంలో ఉత్తరప్రదేశ్ లోని రాంపుర, చందౌసీ, కనేజ్, లక్నో, తదితర ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తున్నారు. అన్ని రకములైన భూములలోని ఇది ప్రకృతి సిద్ధంగానే సాగు చేయవచ్చు. నీరునిలిచే ప్రదేశాలు పనికిరావు. పర్వత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలలో తులసి సాగుకు అనుకూలం..
Also Read
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
భూమిని ఒకసారి లోతుగా దున్నుకొని పశువుల ఎరువు వేసి, భూమిలో బాగా కలిసేట్లు దున్నుకోవాలి. మొక్కలు నాటే ముందు తిరిగి దున్నుకొని రసాయనిక ఎరువువేసి నాగలితో సాళ్లు తోలుకోవాలి. తయారుచేసుకొన్న భూమిలో 40 సెం.మీ 40 సెం.మీ అంతరంలో మొక్కలను నాటుకోవాలి.. ఇలా చేస్తే తెగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.. మొక్కలు నాటిన 30 రోజులకు ఒకసారి, 60 రోజుల తరువాత మరొకసారి కలుపు తీసుకోవాలి. ఆ తరువాత మొక్కలు పెరిగి విస్తరించబడిన కలుపు తీసుకొని ఎరువులు వేస్తుండాలి.. ఇక అలాగే వాతావరణాన్ని బట్టి నీళ్లను పెడుతూ ఉండాలి.. మార్కెట్ అవసరాన్ని బట్టి కోతలను కొయ్యాలి.. అప్పుడే మంచి దిగుబడిని పొందుతారు..
తాజావార్తలు
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
ట్రెండింగ్
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..