TSLPRB : పోలీస్ అభ్యర్థులకు శుభవార్త.. హైకోర్టు ఆదేశాలతో రీ మెజర్మెంట్కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీస్ ఉద్యోగార్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. ఇటీవల నిర్వహించి మెజర్మెంట్ టెస్ట్‌ల్లో 1 సెంటిమీటర్, అంతకంటే తక్కువ అనర్హత పొందిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. హై కోర్టు ఆదేశాల మేరకు ఒక సెంటీమీటర్, ఆ లోపు హైట్ తక్కువుండి అర్హత కోల్పోయిన అభ్యర్థులకు మరోసారి హైట్ మెజర్మెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.
Also Read : INDvsAUS Test: వైస్ కెప్టెన్‌నే పక్కన పెట్టేశాడు.. హర్భజన్ ఫైనల్ ఎలెవన్ ఇదిగో!
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
అయితే.. హైదరాబాద్ అంబర్ పేటలోని స్పెషల్ ఆర్మ్డ్ రిజర్వ్ సిటీ పోలీస్ లైన్స్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కొండాపూర్ లోని 8వ బెటాలియన్ లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది. దీనికి హాజరుకావాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు www.tslprb.in వైబ్సైట్లో లాగినై ఆన్ లైన్లో అప్లికేషన్లు సమర్పించాలని స్పష్టం చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. టెస్టుకు హాజరయ్యే అభ్యర్థులు రీ మెజర్మెంట్కు సంబంధించిన అప్లికేషన్ కం అడ్మిట్ కార్డ్‌ను వెంట తీసుకురావాలని లేనిపక్షంలో టెస్ట్‌కు అనుమతించమని వెల్లడించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు.
Also Read :Valentine’s Day: వాలెంటైన్స్ డేని “కౌ హగ్ డే”గా జరుపుకోండి
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..