Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- చర్చలకు ముందు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
- డీల్ కుదరకుంటే దాడులు చేస్తామని ఇరాన్‌కు హెచ్చరిక..
Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగబోతున్న అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. చర్చలకు ముందు ఇరాన్ 2 కొత్త డిమాండ్లను పెట్టడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన చర్చలకు కొన్ని గంటల ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. డీల్ కుదరకుంటే మళ్లీ దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా యుద్ధనౌకలలో ఆయుధాలను తిరిగి నింపుతున్నామని ట్రంప్ అన్నారు.
Read Also: Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్
Also Read
- RBI Gold Reserves: భారత్‌కు రాబోతున్న 104 టన్నుల బంగారం.. కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ
- Himanta Sarma: హిమంత వ్యాఖ్యలతో బంగ్లాదేశ్‌లో కలకలం..
- UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
- Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మిస్టరీలో మరో ట్విస్ట్.. ఏడేళ్లుగా దాచిన 'సూసైడ్ లేటర్'.. ప్రపంచ కుబేరులకు దడ!
న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘ మళ్లీ మేము ప్రారంభిస్తాము. మేము నౌకల్ని అత్యుత్తమ మందుగుండు సామాగ్రితో, ఇప్పటి వరకు తయారు చేసిన అత్యుత్తమ ఆయుధాలతో నింపుతున్నాము. గతంలో మనం ఉపయోగించిన వాటి కన్నా మెరుగైనవి, వాటితోనే మనం వారిని పేల్చేస్తాము’’ అని ఇరాన్‌కు హెచ్చరిలకు పంపారు. అమెరికా ఈ ఆయుధాలను సమర్థవంతంగా ఉపయోగిస్తుందని ట్రంప్ అన్నారు.
తాజావార్తలు
-
KL Rahul: 75 పరుగులతో ఆరెంజ్ క్యాప్, కోహ్లీ రికార్డు బ్రేక్.. కేఎల్ రాహుల్ సెన్సేషన్
-
Astrology: మే 2 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!