Trisha Vijay: త్రిష ఇన్‌స్టా పోస్ట్ వైరల్.. విజయ్‌తో పెళ్లి వార్తలకు చెక్ పెట్టినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం విజయ్ – త్రిషల పెళ్లి వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరూ త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ‘లవ్ కోట్’ వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.. ‘ఇతరుల అభిప్రాయాలను లేదా ఆలోచనలను మీరు ఎలా నియంత్రించగలరు? మీరు చేయగలిగిందల్లా మీ జీవితాన్ని ఉత్తమంగా జీవించడమే. నిజాయితీతో బ్రతికినప్పుడు రాత్రిపూట హాయిగా నిద్రపోవచ్చు’ అంటూ సాగే ఒక సంభాషణను ఆమె పోస్ట్ చేశారు. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న రూమర్లను ఉద్దేశించే త్రిష ఈ రకమైన కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు.
Also Read : Dilraju: అనిల్ రావిపూడి హీరోగా దిల్ రాజు మాస్టర్ ప్లాన్.. త్వరలోనే నటుడిగా ఎంట్రీ!
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
అంతే కాదు గతంలో ‘లియో’ సినిమా సమయంలోనూ వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంపై చర్చ జరిగింది. అయితే త్రిష తాజా పోస్ట్ చూస్తుంటే, తనపై వస్తున్న వార్తలను ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదని, తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటానికే మొగ్గు చూపుతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం త్రిష కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ (Vishwambhara) వంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రూమర్లు ఎలా ఉన్నా, ఒక సీనియర్ హీరోయిన్ గా త్రిష ఇప్పటికీ స్టార్ హీరోలందరికీ ఫస్ట్ ఛాయిస్ గా నిలుస్తుండటం విశేషం.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!