Tripti Dimri : హాట్ అందాలతో హీటేక్కిస్తున్న త్రిప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా యానిమల్.. ఈ సినిమాతో హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి.. ఈ సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ఈ అమ్మడు పై గాసిప్స్, ట్రోల్స్ ఆగడం లేదు.. దాంతో పాప ట్రెండింగ్ లో ఉంది.. సోషల్ మీడియాలో యమ క్రేజ్ ను సంపాదించుకుంది.. విపరీతమైన ఫాలోయర్స్ పెరిగిపోయారు.. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది.. దాంతో అమ్మడు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో కూడా అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా అయ్యాయి..
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి కీలకపాత్ర పోషించింది. సినిమాలో జోయా అనే పాత్రలో స్క్రీన్‌పై కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా రణ్‌బీర్ – త్రిప్తి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అయ్యాయి.. యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. తాజాగా హాట్ అందాలతో బోల్డ్ ట్రీట్ ఇచ్చింది.. నడుము అందాలతో పిచ్చెక్కించింది.. నెటిజన్లు కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. దాంతో ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..
Also Read
- Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
- Independence Day: మోదీకి పుతిన్, రూబియో శుభాకాంక్షలు.. భారత్‌పై ప్రపంచ నేతల సందేశాలు..
- Earthquake: ఇండోనేషియాలో మరోసారి శక్తివంతమైన భూకంపం.. ప్రజలు హడల్
- Ind-Pak: పాక్‌కు భారత్ నెం.1 శత్రువు కాగా.. తర్వాత ఈ దేశాలే.. అసిమ్ మునీర్ వైఖరిపై సంచలన సర్వే
ఈ మధ్య త్రిప్తి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి..ఈ రూమర్స్ పై స్పందించిన త్రిప్తి క్లారిటీ ఇచ్చింది.. సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తలపై ఆమెను ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమి లేదని, ఇప్పటికైతే తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టానంటూ తృప్తి క్లారిటీ ఇచ్చింది. యానిమల్’ కంటే ముందే త్రిప్తి డిమ్రి పలు ఓటీటీలలో నటించింది. ప్రస్తుతం సినిమా ఛాన్సులు వస్తున్నా కూడా ఓటీటీని మాత్రం నిర్లక్ష్యం చేయనని తెలిపింది. త్రిప్తి డిమ్రికి తెలుగులోనూ వరుస అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.. విజయ్ దేవరకొండ, రవితేజ సినిమాల్లో నటించబోతుంది..

తాజావార్తలు
-
Omar Abdullah: ఆర్టికల్ 370 రద్దు కాకుంటే, పీఓకే కూడా కాశ్మీర్లో కలిసేదే..
-
Palak Paratha: శరీరానికి పోషకాలు.. నాలుకకు అదిరిపోయే రుచి.. పాలక్ పరోటా ఇలా చేసి పెడితే ప్లేట్ ఖాళీ చేస్తారు!
-
CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
-
SYG : సంక్రాంతి బరిలో భారీ పోరు..రేసులోకి సాయి దుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’
-
Independence Day: మోదీకి పుతిన్, రూబియో శుభాకాంక్షలు.. భారత్‌పై ప్రపంచ నేతల సందేశాలు..
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
