Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Transgenders There Is No More Begging At Traffic Signals

Transgenders: ఇకపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్‌‍‍‍జెండర్స్ బలవంత వసూళ్ల నిషేధం..!

Published Date :April 11, 2024 , 9:58 pm
By Kothuru Ram Kumar
Transgenders: ఇకపై ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ట్రాన్స్‌‍‍‍జెండర్స్ బలవంత వసూళ్ల నిషేధం..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ట్రాఫిక్ సిగ్నల్స్‌పై ట్రాన్స్‌జెండర్లు డబ్బులు అడగకుండా నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144 కింద పూణే పోలీసులు ఉత్తర్వులుజారీ చేశారు. ఇందులో ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లలో బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తూ ట్రాన్స్‌జెండర్లు, బిచ్చగాళ్ల పై ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక అధికారిక నోటిఫికేషన్ ప్రకారం., నివాసితులు, సంస్థలను సందర్శించడానికి కూడా ఆహ్వానం లేకుండా ట్రాన్స్‌జెండర్లు అనుమతించబడరని పోలీసులు తెలిపారు. ఇక ఇందుకు సంబంధించి ఎవరైనా మితిమీరి హద్దు దాటితే భారతీయ శిక్షాస్మృతి మరియు ఇతర సంబంధిత సెక్షన్ల సెక్షన్ 188 కింద వ్యవహరించబడుతుందని పోలీసులు తెలిపారు.

ఇక ఈ విషయం గురించి పూణే సీపీ అమితేష్ కుమార్ మాట్లాడుతూ., “మేము సిఆర్పిసి సెక్షన్ 144 కింద ఆర్డర్ జారీ చేస్తున్నామని., లింగమార్పిడి, యాచకులను పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టడాన్ని మేము గమనించనట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ జంక్షన్లలో వారు బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తారని.. అలాగే ఇళ్లు, వాణిజ్య సంస్థలు మరియు ప్రజల నుండి కూడా బలవంతంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు ఆయన తెలిపారు.

ఇక ఈ నోటిఫికేషన్ ప్రాథమికంగా అటువంటి వాటిని నిషేధించాలని, వారిని ఆహ్వానించబడకుండా ఎటువంటి నివాసితుల గృహాలు, సంస్థలను సందర్శించకూడదని తెలిపారు. ఇక ఈ విషయాన్ని మేము దీన్ని చాలా కఠినంగా అమలు చేస్తామని., ఇక ఈ విషయంపై నిఘా పెట్టేందుకు కూడా సిద్దమైనట్లు తెలిపారు. ఇక ఇప్పటి నుండి ఇలాంటి కేసు ఏదైనా వెలుగులోకి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని ఆయన చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద వారు క్రమశిక్షణ లోపించడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని ఫిర్యాదులు అందుతున్నాయని కుమార్ పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • arrest
  • money asking
  • Pune Police
  • Traffic Signals
  • transgenders

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions