Harika Narayan : పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. బిగ్ బాస్ విన్నర్ సందడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ ఎన్నో సినిమాల్లో పాటలు పాడింది.. ఆ పాటలు సూపర్ హిట్ అయ్యాయాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇ తెలుగులోనే కాదు తమిళ్ సినిమాల్లో కూడా ఆమె ఎన్నో పాటలను పాడింది.. సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తునే టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్లలో కూడా పాడింది.. అతి చిన్న వయస్సులోనే స్టార్ సింగర్ గా ఎదిగింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక తన లేటెస్ట్ పాటల గురించి మాత్రమే కాదు.. లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఇటీవలే ఆమె ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఒక పోస్ట్ చేసింది..
ఇక హారిక నారాయణ్, పృథ్వినాథ్ వెంపటి అనే వ్యక్తితో హారిక ప్రేమలో ఉంది.. ఏడేళ్లు వీరిద్దరూ ప్రేమించుకొని ఇన్నేళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు.. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది.. ఈ వేడుకకు బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ హాజరయ్యారు.. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
- Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
హారికా కేరీర్ విషయానికొస్తే.. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంది.. సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడింది.. నిహారిక ‘సూర్యకాంతం’ మూవీతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన హారిక.. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఎంట్రీ సాంగ్స్ పాడి అలరించింది.ఇక హారికకు హీరో మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఓ సినిమాలో నటించినట్లు గతంలో హారిక తెలిపారు. తన అభిమాన హీరో సినిమా అయిన ‘సర్కారువారి పాట’లో టైటిల్ ట్రాక్ ను హారిక పాడారు.. ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్ ను పాడుతున్నారు..

తాజావార్తలు
-
Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
-
Venkatesh VP : “కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా తెలుగు సినిమా
-
Sugar Price Hike: ఇథనాల్ వల్లే చక్కెర ధరలు పెరిగాయా.? కేంద్రం క్లారిటీ..
-
Laura Wright: ‘జన గణ మన’ గేయంపై బ్రిటిష్ సింగర్ కీలక వ్యాఖ్యలు!
-
Khelo India : ఖేలో ఇండియాకి భారీ నిధులు.. భారత క్రీడారంగానికి సరికొత్త వెలుగులు..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!