Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tollywood Prabhas Reveals His Favorite Movie Maniratnam Geethanjali

Prabhas: యాక్షన్ హీరో కాదు.. పక్కా లవర్ బాయ్! డార్లింగ్ ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా?

Published Date :February 21, 2026 , 3:54 pm
By RAMAKRISHNA KENCHE
Prabhas: యాక్షన్ హీరో కాదు.. పక్కా లవర్ బాయ్! డార్లింగ్ ప్రభాస్ ఫేవరెట్ మూవీ ఏదో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prabhas: తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్ పేరు తెలియని వారుండరు. తిరుగు లేని పాన్ ఇండియా హీరో ప్రభాస్. ప్రభాస్‌ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదు. ఇటీవల అనేక యాక్షన్ సినిమాలు తీస్తున్నాడు ప్రభాస్. డార్లింగ్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చిత్రం చేస్తున్నాడు. వార్‌ నేపథ్యంలో సాగే లవ్‌ స్టోరీ అద్భుతంగా ఉండబోతుందని అంచనా. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. అయితే.. కపుల్ ఫ్రెండ్లీ సినిమా టీమ్ తాజాగా ప్రభాస్‌ను ఓ క్వశ్చన్ అడిగింది. “మీకు ఇష్టమైన సినిమా ఏంటి?” అని డార్లింగ్‌ను అడగ్గా.. షాకింగ్ సమాధానం చెప్పాడు. సాధారణంగా ప్రభాస్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడతాడని అనుకుంటారు. కానీ.. మణిరత్నం రూపొందించిన “గీతాంజలి” సినిమా తనకు ఎంతో ఇష్టమని ప్రభాస్ వెల్లడించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కపుల్ ఫ్రెండ్లీ టీమ్‌తో పాటు ఆ వీడియో చూసిన ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రభాస్ అనేక హిట్ సినిమాలు తీశాడు. కానీ తనకు ఇష్టమైన సినిమా “గీతాంజలి” అని చెప్పడం అబ్బురపర్చింది.

READ MORE: Mohammad Kaif: పాకిస్థాన్ కోచ్‌పై కైఫ్ ఫైర్.. “భారతీయుడిని కోచ్‌గా నియమించుకోండి” అంటూ సెన్సేషనల్ కామెంట్స్!

Also Read

  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
  • KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
  • LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
  • CM Revanth Reddy : పెద్ద‌ల చ‌దువుకు పెద్ద పీట‌.. వ‌యోజ‌నుల్లో అక్ష‌రాస్య‌త పెంపుపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌..

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెబెల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘ఫౌజీ’. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక దసరా పండుగ సందర్భంగా ‘ఫౌజీ’ గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఇక షూటింగ్ పూర్తయ్యే వరకు ఎలాంటి విరామం లేకుండా కంటిన్యూ షెడ్యూల్ కొనసాగనుందని తెలుస్తోంది. అత్యంత గ్రాండ్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ ‘ఫౌజీ’ విజువల్ వండర్ గా ఉండబోతోంది.

READ MORE: Mohammad Amir: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ ‘బలుపు’ మాటలు.. టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరదంటూ అక్కసు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Darling Prabhas Favorite Film.
  • Fauji Movie Update
  • Geethanjali Movie
  • Prabhas Favorite Movie
  • Prabhas Interview

తాజావార్తలు

  • LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?

  • Bank Fraud: SBI బ్యాంక్‌లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్‌తో పాటు..

  • Jowar Cucumber Roti Recipe: వెయిట్ లాస్‌కు సూపర్ ఫుడ్.. ఈ రొట్టె తింటే బరువు ఈజీగా తగ్గుతుంది..!

  • Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!

  • Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions