Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన సాయితేజ్.. తన లవ్ వ్యవహారాలను పంచుకున్నాడు. నాకు 2023లో బ్రేకప్ అయింది. అది చాలా బాధాకరమైన బ్రేకప్. ఇప్పటి వరకు నాకు జరిగిన బ్రేకప్ లలో ఇదే చాలా హార్డ్ గా అనిపించింది. నా సినిమాలు హిట్ కావడంతో ఆమెతో పెళ్లి.. ఈమెతో పెళ్లి అంటూ…