* టాలీవుడ్ లో విషాదం.. అనారోగ్యంతో కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ఱంరాజు.. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు జరిగే అవకాశం
*విశాఖలో రెండు రోజుల పర్యటన కోసం నగరానికి రానున్న ఇన్ ఛార్జ్ మంత్రి విడదల రజని.. భీమిలి, వైజాగ్ నార్త్,పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటన….వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లీనిక్స్ ప్రారంభించనున్న ఆరోగ్య శాఖ మంత్రి రజని
*నేడు ఋషికేశ్ నుంచి విశాఖకు తిరిగి రానున్న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి….పవిత్ర చాతుర్మాస్య దీక్షను ముగియడంతో విశాఖకు తిరిగి వస్తున్న శ్రీ శారదా పీఠాధిపతులు
*నేడు రాజమండ్రి పుష్కరఘాట్ లోని విబూది వినాయకుడి నిమజ్జనం..3 టన్నుల విబూదితో తయారు చేసిన వినాయకుడికి వినూత్నంగా నిమజ్జనం
* ఈరోజు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్