CM Chandrababu: నేడు చీరాల మండలానికి చంద్రబాబు..చేనేత కార్మికులతో ముఖాముఖి
- నేడు జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో చేనేత దినోత్సవ కార్యక్రమం
- కార్యక్రమానికి హాజరుకానున్న సీఎం
- చేనేత కార్మికుడి గృహాన్ని సందర్శించనున్న చంద్రబాబు
- చేనేత కార్మికులతో సీఎం ముఖాముఖి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బీఎన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి నేడు సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
అనంతరం చేనేత కార్మికులతో కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు వెలగపూడి సచివాలయంలో ఉన్న హెలీప్యాడ్ నుంచి సీఎం బయలుదేరుతారు. 3.35కు చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకి స్వాగతం పలుకుతారు.
READ MORE: CM Chandrababu: జల వనరుల శాఖ అధికారులకు సీఎం కీలక సూచనలు..కరవు పరిస్థితులను సైతం అధిగమించేలా చర్యలు
Also Read
- Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
- Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
- India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
- Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
అనంతరం రోడ్డు మార్గం గుండా 3.50కు జాండ్రపేటలోని బీవీ అండ్ బీఎన్ హైస్కూల్ ప్రాంగణానికి చంద్రబాబు చేరుకుంటారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కార్మికుడి గృహాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత వీవర్స్ సర్వీస్ సెంటరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారినుద్దేశించి ప్రసంగిస్తారు.
చివరగా 5.30కు సభాస్థలి నుంచి బయలుదేరి 5.40 గంటలకు హెలీప్యాడ్ కి చేరుకుని వెలగపూడికి బయలుదేరి వెళతారు.
తాజావార్తలు
-
Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!