Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tiruvuru Tdp Candidate Kolikapudi Srinivasa Rao Election Campaign

Kolikapudi Srinivasa Rao: తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం

Published Date :May 4, 2024 , 4:18 pm
By Mahesh Jakki
Kolikapudi Srinivasa Rao: తిరువూరులో కొలికపూడి శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Kolikapudi Srinivasa Rao: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తిరువూరు పట్టణం 17వ వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానంటూ ప్రజలకు హామీ ఇస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారానికి వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. టీడీపీకి ఓటేసి గెలిపించాలని.. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని హమీ ఇస్తున్నారు.

ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మీడియా సమావేశంలో కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తిరువూరు పట్టణంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తన దృష్టికి స్థానిక ప్రజలు పలు సమస్యలను తీసుకొచ్చారన్నారు. తిరువూరుని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించి ఆర్డీవో కార్యాలయం తిరువూరులో పెట్టారు.. కానీ రవాణా శాఖకు సంబంధించి ఆర్టీవో కార్యాలయం తీసుకుపోయి తిరువూరుకు వంద కిలోమీటర్లు దూరంలో ఉన్న గన్నవరంలో పెట్టారని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయం తీసుకుపోయి మైలవరంలో పెట్టారన్నారు. తిరువూరు ప్రజలు ఆయా శాఖల పని కావాలంటే గన్నవరం, మైలవరం వెళ్లవలసి వస్తుందన్నారు. తిరువూరు ప్రజలందరు తిరువూరు నుండే పరిపాలన సాగాలని తీర్మానించుకున్నామన్నారు. రేపు ఎన్నికల్లో బీజేపీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు శాసన సభ్యుడిగా ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లో తిరువూరులో రెవెన్యూ డివిజన్‌గా రావాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు అన్ని తీసుకువచ్చి తిరువూరుని పరిపాలన కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
Add as a preferred
source on google

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • Election Campaign
  • Kolikapudi Srinivasa Rao
  • tdp

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions