Tirupati: తిరుపతిలో త్వరలో కొత్త బస్టాండ్.. డిజైన్ ఇదే!
- తిరుపతిలో ఏర్పాటు కానున్న కొత్త బస్టాండ్
- బస్టాండ్‌లో పర్యటించిన ఎన్‌హెచ్‌ఎల్ఎం కమిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati: తిరుపతిలో కొత్త బస్టాండ్ ఏర్పాటు కానుంది.. ఈ మేరకు బస్టాండ్‌లో పర్యటించింది ఎన్‌హెచ్‌ఎల్ ఎం కమిటీ. కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా తో కలిసి ఎంపి గురుమూర్తి పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను వివరించారు ఎంపీ గురుమూర్తి. నూతన బస్టాండ్ డిజైన్స్‌పై త్వరలో సీఎం చంద్రబాబుకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నామని.. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మూడేళ్లలో నూతన బస్టాండ్‌ను పూర్తి చేస్తామని ఎన్‌హెచ్ సీఈఓ ప్రకాష్ గౌర్ చెప్పారు. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. ప్రయాణికులనే కాదు భక్తులను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్ నిర్మాణం అన్నారు. భక్తులు సేదతీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తామని.. ఫుడ్ కోర్టు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్ తదితర ఏర్పాట్లు నూతన టెర్మినల్ భవనంలో ఉంటాయని చెప్పారు.
Read Also: Srisailam Project: శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద నీరు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఎన్హెచ్ఎల్ఎం కమిటీ సీఈఓ ప్రకాష్ గౌర్, ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రాతో కలిసి ఎంపీ గురుమూర్తి బస్టాండ్‌లో పర్యటించారు. బస్టాండ్ ఆవరణలో పర్యటించి పలు అంశాలను తిరుపతి ఎంపీ గురుమూర్తి వివరించారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. బస్టాండ్‌ను అధునాతనంగా రూపొందించనున్నారని.. కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశంతో అధికారులు ఇవాళ బస్టాండ్‌ను పరిశీలించారని వెల్లడించారు. గత ఏడాదే కొత్త బస్టాండ్ నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉండేదని.. ఎన్నికల కోడ్ కారణంగా బస్టాండ్ పనులు నిలిచాయన్నారు. డిజైన్స్‌లో మార్పులు చేర్పులతో ప్రస్తుతం లేట్ అవుతోందన్నారు. కొత్త బస్టాండ్ నిర్మాణానికి మాజీ సీఎం జగన్ కారకులని తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఎ ప్రభుత్వం లేట్ చేయకుండా డిజైన్స్ ఆమోదించి టెండర్లు పిలవాలన్నారు. కేంద్ర సహకారం ఈ బస్టాండ్ నిర్మాణానికి అవసరమని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..