Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Tiger 3 Trailer Release Date Fixed

Tiger-3 : టైగర్ 3 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

Published Date :October 4, 2023 , 1:01 pm
By Murali Krishna
Tiger-3 : టైగర్ 3 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్ మరియు టైగర్‌ జిందా హే సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.అయితే ఈ సిరీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3 .రీసెంట్ గా రిలీజైన టైగర్‌-3 గ్లింప్స్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ గ్లింప్స్ లో తన ఇరవై ఏళ్ల జీవితాన్ని భారతదేశం కోసం అర్పించిన ఓ స్పై ఏజెంట్‌ను దేశ ద్రోహి గా ముద్ర వేస్తే..తనపై పడిన ముద్రను చెరిపేసుకోవడానికి తనకు క్యారెక్టర్‌ సర్టిఫికేట్‌ ఇవ్వాలని దేశాన్ని కోరడం, అంతవరకు దేశం కోసం తాను పోరాడుతూనే ఉంటానంటూ చెప్పడం వంటి డైలాగ్స్ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేసింది.. ఈ సారి ఒక్క యాక్షన్‌ మాత్రమే కాదు.. స్టోరీ కూడా ఎంతో సర్‌ప్రైజింగ్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

కాగా తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్‌డేట్‌ ను ప్రకటించారు.ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబర్‌ 16న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.టైగర్‌ సిరీస్‌లో మూడో ఫ్రాంచైజీగా రూపొందిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.. యాక్షన్‌ అండ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా విడుదల కు సిద్ధం అయింది..ఈ సినిమా హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో కూడా ఒకే సారి విడుదల కాబోతుంది. యష్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో సల్మాన్‌కు జోడీగా కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. సౌత్ సినిమాలు హిందీలో భారీ వసూళ్లు రాబడుతున్న వేళ హిందీ హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా భారీ వసూళ్ళు రాబట్టేందుకు టైగర్ 3 సినిమాతో సిద్ధం అవుతున్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #katrinakaif
  • #manish sharma
  • Salman Khan
  • Tiger-3

తాజావార్తలు

  • Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!

  • Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..

  • PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్‌లో మోడీ ప్రచారం

  • Coconut Rice: సమయం తక్కువ, రుచి ఎక్కువ.. పిల్లలు ఇష్టంగా తినే బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ మీ కోసం..

  • Nizamabad: కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల మూకుమ్మడి బదిలీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions