Tiger 3 Movie has huge action sequences: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘టైగర్ 3’ థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. అయితే మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అత్యధిక యాక్ష
సల్మాన్ ఖాన్ టైగర్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుంది..గతంలో ఈ సిరీస్‌లో తెరకెక్కిన ఏకా థా టైగర్ మరియు టైగర్ జిందా హే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించాయి.అయితే ఈ సిరీస్ లో భాగంగా సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3 .రీసెంట్ గా రిలీజైన టైగర్-3 గ్లింప్స్క�