OG Update : పవన్ ‘ట్రిపుల్ పవర్’.. తట్టుకోవడం కష్టమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OG Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘OG’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. కాగా, ఈ సినిమాను అనౌన్స్ చేయటమే ఆలస్యం వెంటనే చిత్ర యూనిట్ రెగ్యులర్ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేసింది. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను ముంబైలో, రెండో షెడ్యూల్‌ను పూణెలో పూర్తిచేసుకుంది.
Read Also: Naresh-Pavitra Lokesh : నరేష్-పవిత్ర “మళ్ళీ పెళ్లి” ఎప్పుడంటే..
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్‌లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
సుజిత్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్నాడన్న వార్త రాగానే ఈ సినిమా ఎలా ఉండబోతుందా.. ఈ సినిమాలో పవన్‌ను సుజిత్ ఎలా చూపిస్తాడా అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ‘OG’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాత్రపై ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ అత్యంత ప్రెస్టీజియస్ తెరకెక్కిస్తున్నాడు.
Read Also:Chiyaan Vikram : రిహార్సల్స్ లో హీరో విక్రమ్ కు ప్రమాదం.. విరిగిన పక్కటెముక
ఓజి సినిమాలో పవన్‌ను మూడు వైవిధ్యమైన వేరియేషన్లలో చూపించేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. ఓజి మూవీలో పవన్ ఓ టీనేజర్, ఒక కాలేజీ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇలా మూడు వైవిధ్యమైన లుక్స్‌లో పవన్ కనిపించనుండటంతో ఈ సినిమా ఎలాంటి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు చేస్తుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ హీరోయిన్ నటిస్తోంది. గతంలో ‘పంజా’ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన పవన్, ఇన్నాళ్ల తరువాత మరోసారి డాన్ లుక్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..