Dhoom-Style Robbery: ‘ధూమ్’ స్టైల్ దొంగతనం.. కదులుతున్న ట్రక్కులో ఎక్కి చోరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఆగ్రా- ముంబై జాతీయ రహదారిపై షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ బైక్ పై వెళ్తున్న ముగ్గురు దొంగలు కదులుతున్న ట్రక్కు నుంచి చోరీ చేశారు. ట్రక్కు వెనుక కారు నడుపుతున్న ప్రయాణికులు ఈ ఘటన మొత్తాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, దొంగలు ట్రక్కు నుంచి వస్తువులను దొంగిలించడం కనిపిస్తుంది. ఈ వీడియో ఫుటేజీలో.. ఇద్దరు వ్యక్తులు దొంగిలించబడిన వస్తువులను ట్రక్కు పై నుంచి రోడ్డుపై విసిరివేయడం మనం చూడొచ్చు. మూడవ వ్యక్తి బైక్ పై వెనుక వస్తున్నాడు. ట్రక్కులోంచి సామాన్లు విసిరిన తర్వాత ఇద్దరు దొంగలు వేగంగా వస్తున్న ట్రక్కు నుంచి మోటార్‌సైకిల్‌పై వెళ్లిపోయారు.
Read Also: Karthi New Movie: ’96’ డైరెక్టర్‌తో కార్తీ.. సినిమా పేరు, ఫస్ట్ లుక్ వైరల్!
Also Read
- CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
- Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
- Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్స్ వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చోరీలు మామూలేనని కొందరు అభిప్రాయపడుతుంటే.. ఈ చోరీలో డ్రైవర్ పాత్ర కూడా ఉందని మరికొందరు అంటున్నారు. అయితే, షాజాపూర్ మధ్య హైవేపై పట్టపగలే దొంగతనాలు జరగటం మామూలేనంటూ స్థానకులు తెలియజేస్తున్నారు. ట్రక్కు డ్రైవర్లు కూడా దొంగతనంపై చాలా ఫిర్యాదులు చేసిన.. ఇక్కడి పోలీసులు పట్టించుకోరని పేర్కొన్నారు. అయితే, తాజా వీడియో వైరల్ కావడంతో స్థానిక పోలీసుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ రహదారిపై ప్రతిరోజూ దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ये वीडियो आगरा-मुंबई नेशनल हाईवे पर मध्यप्रदेश में शाजापुर जिले की है। बाइक सवार 3 चोर चलते ट्रक से सामान चुरा रहे हैं। हालांकि इस घटना में ऐसा भी लगता है, जैसे ट्रक ड्राइवर की मिलीभगत हो। चोरी होने तक ट्रक साइड चलता रहा। चोरी पूरी होते ही ट्रक की साइड बदल गई… pic.twitter.com/FfhIZHpJps
— Sachin Gupta (@SachinGuptaUP) May 25, 2024
తాజావార్తలు
-
CJP Deepfake Case: PM మోదీతో మహిళ మార్ఫ్డ్ ఫొటోలు.. CJP నేతలకు హైకోర్టు నోటీసులు
-
Trump-Jinping: ట్రంప్ విందుకు అందరూ వచ్చారు.. అసలైనోడే డుమ్మా కొట్టాడు.. ఎవరా ముఖ్యుడు!
-
CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
-
Kaaka Update: సంక్రాంతి బరి నుంచి తగ్గేదేలే.. ‘కాకా’ పనులు షురూ!
-
Gyanesh Kumar: ‘జ్ఞానేష్ కుమార్‌కు పద్మభూషణ్ ఇవ్వాలి’.. బెంగాల్ బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!