Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thopudurthi Prakash Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు పోలీసులు.. అనంతపురం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో తోపదుర్తిపై కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు.. అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.. పోలీసుల పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో పాటు, పోలీసులను, నాయకులను, ప్రజలను చంపుతానని బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించి నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అనంతపురం త్రీటౌన్ పోలీసులు..
ఇక, ఈ కేసు నేపథ్యంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎప్పుడైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పుట్టిస్తుందిగా.. మరోవైపు.. తోపదూర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. నాన్‌బెయిలబుల్ కేసులకు దారి తీయడం.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో.. ఉత్కంఠగా మారింది..
Also Read
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
-
Amit Shah : కాంగ్రెస్‌కు కౌంటర్‌గా బీజేపీ పాదయాత్ర.. పాల్గొననున్న అమిత్ షా
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..