Chada Venkata Reddy: ఈనెల 26 నుండి ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించి, అక్కడి ముఖ్యమంత్రిని రాజీనామా చేయించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడరు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నా ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మణిపూర్ ప్రజలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని పిలుపునిచ్చారు.
Suriya: సూర్య పుట్టినరోజున విషాదం.. ఫ్లెక్సీ కడుతూ ఇద్దరు అభిమానులు మృతి
Also Read
- Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
- Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
- Karnataka: షాకింగ్ పరిణామం.. 7 వేల మంది కాలేజీ విద్యార్థులకు ఎయిడ్స్ నిర్ధారణ
అంతేకాకుండా రాష్ట్రంలో ఆర్టీసీని పరిరక్షించుకోవాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చాడ వెంకటరెడ్డి తెలిపారు. యూనియన్లు లేకపోవడంతో కార్మికుల హక్కులు హరించబడుతున్నాయన్నారు. ఆర్టీసీని పరిరక్షించాలని ఈనెల 26 నుండి 30 వరకు సేవ్ ఆర్టీసీ పేరుతో సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
Daggubati Purandeswari: రాయలసీమ డిక్లరేషన్‌కు కట్టుబడి ఉన్నాం
మరోవైపు ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలపై మిత్ర పక్షాల కూటమితో సీట్ల సర్దుబాటు పై చర్చ జరిగిందని తెలిపారు. బిజెపి హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో వామపక్షాల పోరాటం కొనసాగుతుందన్నారు. ఇటు రాష్ట్రంలో బీఆర్ఎస్ తో పొత్తు పై చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు వివిధ సమస్యలపై ఆగస్టు 7న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజావార్తలు
-
Mohammed Shami: రంజీల్లో రికార్డులు కొట్టినా లభించని చోటు.. షమీకి భారీ ఎదురుదెబ్బ..
-
Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
-
Kolusu Parthasarathy: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కౌంట్‌డౌన్.. ఉత్తరాంధ్రపై పార్థసారథి కీలక వ్యాఖ్యలు
-
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
-
Ajay Bhupathi: మహేష్ బాబు ఫ్యామిలీ హీరోతో సినిమా.. ఎందుకో చెప్పిన డైరెక్టర్ అజయ్ భూపతి!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!