తాజాగా ఓ భక్తుడు ఎంతో భక్తి ఉన్నవాడిలా గుడికి వచ్చి గుళ్లో ఉన్న దేవత మెడలో ఉండే మంగళసూత్రాన్ని అపహరించాడు. మొదటిగా ఆలయంలో నిండుగా అలంకరణ చేసి ఉన్న అమ్మవారిని దండం పెట్టుకున్నాడు. అయితే ఆ భక్తుడు దండం పెట్టుకున్న తర్వాత తన కష్టాలు తొలగిపోవాలని అమ్మవారికి చెప్పే బదులు.. ఏకంగా అమ్మవారి మెడలో దగదగా మెరిసే తాళిబొట్టును లాగేసుకుని జేబులో వేసుకొని అక్కడ ఎవరికంట పడకుండా మాయమయ్యాడు. Also Read: LSG vs GT: టాస్…