కోవిడ్-1 వ్యాక్సిన్ బూస్టర్ డోస్ పంపిణీ ఆపండి: డబ్ల్యూహెచ్‌ఓ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిడ్ 19 వ్యాక్సిన్ బూస్టర్ పంపిణీని ఒక కుంభకోణంగా వర్ణించారు WHO చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేస్దీ . దీన్ని తక్షణమే ఆపివేయా లన్నారు. కోవిడ్-19పై మీడియా సమావేశంలో డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రతిరోజు, తక్కు వ-ఆదాయ దేశాలలో ప్రాథమిక మోతాదుల కంటే ప్రపంచ వ్యాప్తంగా ఆరు రెట్లు ఎక్కువ బూస్టర్ డోస్‌లు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్లు ఇవ్వడంలో అర్ధమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు మరియు ఇతర హై-రిస్క్ గ్రూపులు ఇప్పటికీ వారి మొదటి డోస్ కోసం ఎదురు చూస్తు న్నప్పుడు, ఆరోగ్యవంతమైన పెద్దలకు బూస్టర్‌లు ఇవ్వడం, పిల్లలకు టీకాలు వేయడం అర్ధమేంటని అభివృద్ధి చెందిన దేశాలను ఆయన ప్రశ్నించారు. అక్టోబరులో గ్లోబల్ హెల్త్ బాడీ గతంలో సూచించిన ట్లుగా, రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు మాత్రమే బూస్టర్ డోస్‌లు తీసుకో వాలని ఆయన తెలిపారు. ఇప్పటికైనా బూస్టర్ డోస్‌లను ఆపి వేసి పేద దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ లను అందించాలని ట్రెడోస్ పేర్కొన్నారు.
Also Read
- IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
- BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
- Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
- Supreme Court: సీఈసీ నియామక చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. జడ్జిలు భిన్నాభిప్రాయాలు
తాజావార్తలు
-
IMEC: IMECతో ఇరాన్‌కు చెక్.. భారత కారిడార్‌కు ట్రంప్ మద్దతు..
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!