South Actress : 41 ఏళ్లైనా పెళ్లి వద్దంటోన్న సౌత్ క్వీన్
- సీనియర్లతోనే వర్క్ చేస్తోన్న త్రిష
- మెగాస్టార్, కంప్లీట్ స్టార్లతో సినిమాలు
- బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ ఇచ్చిన అజిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ గట్టిగా దశాబ్దం వర్క్ చేస్తే కష్టమనుకునే టైం నుండి.. 40 ప్లస్ అయినా కూడా హీరోయిన్లుగా సత్తా చాటగలరన్న పీరియడ్ వరకు టైమ్ ట్రావెల్ చేసింది త్రిష. 41 ఏళ్లు వచ్చినా ఇసుమంతైనా అందం తగ్గలేదు. చెప్పాలంటే అందం డబుల్ అయ్యింది. ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ తర్వాత కెరీర్ ఖతం అనుకున్నారు. ఒకటో రెండో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసి.. యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తుందనుకున్నారు. బట్ ఐ యామ్ నాట్ ఎ రెగ్యులర్ యాక్ట్రెస్ అని ఫ్రూవ్ చేసింది ఈ సౌత్ క్వీన్.
Also Read : Upendra : వెరైటీ టైటిల్స్ పెట్టడానికి కారణం అదే
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
96 దెబ్బకు ఆమె కూడా బిలీవ్ చేయనంత కెరీర్ గ్రాఫ్ స్టార్టైంది. ఇప్పుడు పీక్స్ చేరింది. ఎంతలా అంటే. ఎప్పుడో తనతో వర్క్ చేయడం ఆపేసిన స్టార్ హీరోలు పిలిచి ఆఫర్లు ఇవ్వడం.. ఆమె కోసమే వెయిట్ చేయడం. చాలా రోజుల గ్యాప్ తర్వాత విజయ్‌తో లియోలో జతకడితే.. ఇప్పుడు అజిత్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులిచ్చాడు. విదాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో ఈ అమ్మడే హీరోయిన్. ఇక చాన్నాళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్, త్రిష కలిసి థగ్ లైఫ్ చేస్తున్నారు.ఇక తెలుగులో 19 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో జోడీ కడుతోంది ఈ సౌతిండియన్ బ్యూటీ. కెరీర్ స్టార్టింగ్‌లో ఆరులో సూర్య-త్రిష పెయిర్ ఆకట్టుకోగా.. మళ్లీ ఇన్నాళ్లకు కనువిందు చేయనుంది. ఇదే కాదు కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ రామ్, టొవినో థామస్ ఐడెంటిటీ చేస్తోంది. అలాగే కొన్ని రోజుల్లో తనకు సెకండ్ లైఫ్ ఇచ్చిన 96 సీక్వెల్లోనూ కనిపించబోతుంది. ఇలా సీనియర్లతో వరుసగా సినిమాలు చేస్తోంది త్రిష.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!