హీరోయిన్ గట్టిగా దశాబ్దం వర్క్ చేస్తే కష్టమనుకునే టైం నుండి.. 40 ప్లస్ అయినా కూడా హీరోయిన్లుగా సత్తా చాటగలరన్న పీరియడ్ వరకు టైమ్ ట్రావెల్ చేసింది త్రిష. 41 ఏళ్లు వచ్చినా ఇసుమంతైనా అందం తగ్గలేదు. చెప్పాలంటే అందం డబుల్ అయ్యింది. ఎంగేజ్ మెంట్ క్యాన్సల్ తర్వాత కెరీర్ ఖతం అనుకున్నారు. ఒకటో రెండో ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసి.. యాక్టింగ్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తుందనుకున్నారు. బట్ ఐ యామ్ నాట్ ఎ రెగ్యులర్…