Airtel Black Offer: రీఛార్జ్ ఒక్కటే.. ప్రయోజనాలు ఎన్నో
- రీఛార్జ్ ఒక్కటే..
- ప్లాన్‌లో వై-ఫైతో పాటు డీటీహెచ్, ఓటిటి సబ్‌స్క్రిప్షన్స్, ల్యాండ్ లైన్ కనెక్షన్
- వివరాలు ఇలా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Airtel Black Offer: మీలో ఎవరైనా ఇంటికి మంచి వై-ఫైని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. తాజాగా ఎయిర్టెల్ విడుదల చేసిన ప్లాన్‌లో మీరు వై-ఫైతో పాటు డీటీహెచ్, ఓటిటి సబ్‌స్క్రిప్షన్స్, ల్యాండ్ లైన్ కనెక్షన్‌ని పొందుతారు. ఎయిర్టెల్ కంపెనీ ‘Airtel Black’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఒకే ప్లాన్‌లో వై-ఫై+ డీటీహెచ్+ ఓటిటి+ ల్యాండ్‌లైన్ ప్రయోజనాలను పొందుతారు. నిజానికి ఎయిర్‌టెల్ ప్రకారం, ఈ అన్ని సేవలకు నెలకు కస్టమర్ రూ. 2199 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎయిర్‌టెల్ బ్లాక్ ప్లాన్ కింద నెలకు కేవలం రూ. 699కే అందిస్తోంది. ఎయిర్టెల్ 40 Mbps బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ నెలకు రూ. 499 + పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం విడుదల చేసిన ప్లాన్ లో ఈ సేవ కోసం ఎయిర్టెల్ విడిగా వసూలు చేయదు. అన్ని సేవలు ఒకే బిల్లులో అందుబాటులో ఉంటాయి. అంటే ఒక్క బిల్లు మాత్రమే చెల్లించాలి.
Also Read: iQOO 13 Price: ‘ఐకూ 13’ ఫోన్ వచ్చేసింది.. 50 ఎంపీతో మూడు కెమెరాలు, 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ!
Also Read
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
- K Annamalai: "కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా".. అన్నామలై సంచలన ప్రకటన..
ఇక ఈ ఎయిర్టెల్ బ్లాక్ రూ. 699 ప్లాన్ ప్రయోజనాలు చూస్తే.. ఈ ప్లాన్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్. దీని వాలిడిటీ 30 రోజులు. రోజువారీ ఖర్చు లెక్కిస్తే రోజుకు రూ.24 మాత్రమే వస్తుంది. ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్ 40mbps ఇంటర్నెట్ స్పీడ్‌ని అందిస్తుంది. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌తో ల్యాండ్‌లైన్ కనెక్షన్‌ను అందిస్తుంది. ఇది కాకుండా, వినియోగదారులు రూ. 300 విలువైన టీవీ ఛానెల్‌లతో డీటీహెచ్ కనెక్షన్‌ను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో 350+ ఛానెల్‌లు చూడవచ్చు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు Disney + Hotstar, Airtel Xstream యాప్‌తో సహా 12 OTT యాప్‌ల సభ్యత్వాన్ని పొందుతారు.
తాజావార్తలు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
-
KL Rahul: కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..