Airtel Black Offer: మీలో ఎవరైనా ఇంటికి మంచి వై-ఫైని ఏర్పాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. తాజాగా ఎయిర్టెల్ విడుదల చేసిన ప్లాన్‌లో మీరు వై-ఫైతో పాటు డీటీహెచ్, ఓటిటి సబ్‌స్క్రిప్షన్స్, ల్యాండ్ లైన్ కనెక్షన్‌ని పొందుతారు. ఎయిర్టెల్ కంపెనీ ‘Airtel Black’ అనే ప్రత్యేక సదుపాయాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఒకే ప్లాన్‌లో వై-ఫై+ డీటీహెచ్+ ఓటిటి+ ల్యాండ్‌లైన్ ప్రయోజనాలను పొందుతారు. నిజానికి ఎయిర్‌టెల్ ప్రకారం, ఈ అన్ని సేవలకు నెలకు కస్టమర్ రూ.…