DCP Koti Reddy : గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల క్రితం గాజుల రామారంలో కాల్పులు జరిపిన నిందితులను 48 గంటలలో పట్టుకొని మీడియా ముందు హాజరుపరిచారు పోలీసులు.. 27 తారీఖు అర్థరాత్రి గాజుల రామా రం LN బార్ దగ్గర పెట్రోల్ దొంగలిస్తూ జరిగిన గొడవలో ముఖ్య నిందితుడు నరేష్ ఆదేశాలతో అనుచరుడు శివ కంట్రీమేడ్ తుపాకీతో బార్ సిబ్బందిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి తార్ వాహనంతో గుద్ది చంపాలని ప్రయత్నించడం బార్ సిబ్బంది గాయాలతో తప్పించు కొని పోలీసులకు ఫిర్యాదు చేసారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు నరేష్ తో పాటు మరో 14 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక ఇల్లీగల్ దేశీయ తుపాకీ, 87 రౌండ్ల బుల్లెట్లు , 3కార్లు, ఒక ద్వి చక్ర వాహనం స్వాధీన పరుచుకున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.
Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..
Also Read
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
కాల్పుల్లో ఉపయోగించిన దేశావాళీ తుపాకి, 100 బులెట్స్ ను బీహార్ నుండి తెప్పించి బార్ సిబ్బందిపై రెండు రౌడ్స్ కాల్పులు జరపగా మరో 11 బులెట్స్ ఓఆర్‌ఆర్ దగ్గర గన్ ప్రాక్టీస్ చేసినట్లు గా పోలీసుల విచారణలో తేలింది.. నిందితుడు నరేష్ పై దుండిగల్ పియస్ లో 4 సంగారెడ్డి పియస్ లో 1 కేసులు ఉన్నాయని ఇంకా అతని నేర చరిత్రను విచారించాల్సి ఉందని డీసీపీ కోటి రెడ్డి అన్నారు.. చిన్న విషయానికి నరేష్ తన అనుచరులతో రౌడీయిజమ్ చేయడాన్ని సీరియస్ గా తీసుకుంటామని గన్ కల్చర్ ను సహించబోమని, పలు ల్యాండ్ సెటిల్మెంట్ ల లో నరేష్ సూత్ర దారిగా ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాడని అన్నారు. నరేష్ పై రౌడీ షీట్ తో పాటు అతని అనుచరులు 14 మందిని,వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
NASA: సునీతా విలియమ్స్ లేకుండా సెప్టెంబర్ 6 తర్వాత భూమిపైకి స్టార్‌లైనర్..
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?