Thatikonda Rajaiah : స్టేషన్ ఘనపురం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన జరుగుతుంది..
- జనగామలో బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య మీడియా సమావేశం
- కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు.. అక్రమ కేసుల ఆరోపణ
- స్టేషన్ ఘనపురంలో రాక్షస పాలన కొనసాగుతోంది :తాటికొండ రాజయ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thatikonda Rajaiah : జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఉప ముఖ్యమంత్రి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ.. షన్ ఘనపురం నియోజకవర్గంలో ఒక రాక్షస పాలన జరుగుతుందన్నారు. పాతరోజులను తలపించే విధంగా కడియం శ్రీహరి మల్లీ అరాచకపు పాలన కొనసాగిస్తున్నాడని, ఆరు నెలల్లో ఆరుగురిపై అక్రమ కేసులు పెట్టించాడన్నారు తాటికొండ రాజయ్య. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చెమటతో గెలిచి ఊసరవెల్లి లాగ పార్టీ మారి ఇప్పుడు వారిపైనే అక్రమ కేసులు పెడుతుండు అని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షంగా ప్రశ్నించే హక్కు మాకు రాజ్యాంగం కల్పించిందని, బీఆర్ఎస్ కార్యకర్త కేశిరెడ్డి మనోజ్ రెడ్డి కడియం గెలుపుకోసం ఎంతో శ్రమించాడన్నారు.
High Blood Pressure : బీపీ పెరిగితే ప్రమాదకరమైన రోగాలు..
Also Read
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
అంతేకాకుండా.. ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆయన పై అక్రమ కేసులు పెట్టించి రాక్షస ఆనందం పొందుతున్నడు.. సీఎం రేవంత్ రెడ్డి 420 రోజులైంది 420 హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు.. గాంధీ వర్దంతి సంధర్బంగా రేవంత్ రెడ్డి మనసు మార్చాలని కోరుతూ గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది.. ఒకప్పుడు కడియం శ్రీహరి పది సంవత్సరాలు టిడిపిలో ఉండి నియోజకవర్గ ప్రజల ఉసురు పోసుకున్నడు.. ఇప్పుడు ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ పార్టీలు మారాడు.. దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మల్లీ గెలువు.. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం, అబద్దాల ప్రభుత్వం.. అక్రమ కేసులు,అక్రమ నిర్బందాన్ని ప్రజలు గమనిస్తున్నారు.’ అని తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
-
Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?
-
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!