Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Thandel Twitter Review Naga Chaitanya Sai Pallavi Mesmerize Again With An Engaging Love Story

Thandel Twitter Review: ‘తండేల్’తో చైతు మరో హిట్టు ఖాతాలో వేసుకున్నట్టేనా!

Published Date :February 7, 2025 , 7:41 am
By Kothuru Ram Kumar
  • 'తండేల్' ట్విట్టర్ రివ్యూ..
  • నాగచైతన్య కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అంటూ కామెంట్స్.
  • కొన్ని విషయాలు మినహాయించి సినిమా బాగుందని నెటిజన్స్ కామెంట్స్.
Thandel Twitter Review: ‘తండేల్’తో చైతు మరో హిట్టు ఖాతాలో వేసుకున్నట్టేనా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Thandel Twitter Review: ప్రపంచవ్యాప్తంగా నేడు (ఫిబ్రవరి 7) విడుదలైన ‘తండేల్’ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మొదటి షోలు పడటంతో సోషల్ మీడియాలో సినిమాపై రివ్యూలు మోత మోగుతున్నాయి. ముఖ్యంగా నాగ చైతన్య, సాయి పల్లవి జంట మరోసారి అభిమానులను ఫిదా చేసినట్లే అర్థమవుతోంది. ‘తండేల్’ సినిమా కథ విషయానికి వస్తే.. కొంచెం స్లోగా ఉన్న కానీ, ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్‌గా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే క్లైమాక్స్ మాత్రం కొంచెం కృత్రిమంగా ఉందని, కాస్త ‘క్రింజ్’ ఫీలింగ్ ఇచ్చిందని కొందరు అభిప్రాయాలను తెలుపుతన్నారు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా.. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని, నాగ చైతన్య మరోమారు నటన అందరిని ఆకట్టుకుందని చెప్పుకుంటున్నారు. ఇక మరోవైపు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటిలాగే మరోసారి తన పాత్రకు పూర్తి న్యాయం చేయగా, నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని అభిమానులు కొనియాడుతున్నారు.

Read Also: Antarvedi: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణం

ఇక దేవీ శ్రీ ప్రసాద్ (DSP) మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. ఈ సినిమాలో పాటలకు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (ఆర్ఆర్)కూ బాగా ప్రశంసలు దక్కుతున్నాయి. ‘‘ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు డీఎస్పీనే కష్టపడ్డాడు’’ అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి లవ్ స్టోరీలకు దేవీ శ్రీ ప్రసాద్ ప్రాణం పెడతాడు. పాటలు సినిమాకు కీలకంగా మారే ఇలాంటి కథల్లో, డీఎస్పీ తన బెస్ట్ ఇచ్చాడని చెబుతున్నారు. ‘బుజ్జి తల్లి’ పాట తెరపై చూడటానికి రెండు కళ్లు చాలవేమో’ అనేలా అనిపిస్తుందట!

Show completed :- #thandel

My rating 3/5

Ok first half
Solid blockbuster 2nd half 👌👏@chay_akkineni performance and @Sai_Pallavi92 performance Vera level 👌👌👌👌

Finally movie dhulla kottesindi 👌👌 pic.twitter.com/DeUm3q1zqB

— venkatesh kilaru (@kilaru_venki) February 6, 2025

ఇక చందూ మొండేటి కథనం విషయానికి వస్తే.. కథ బాగుందంటూ అభినందనలు వస్తున్నా, కొన్ని చోట్ల స్క్రీన్‌ప్లే మరి నెమ్మదించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదే స్టోరీ వేరే డైరెక్టర్ చేతిలో ఉంటే ఇంకాస్త బాగా వచ్చేదనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి. కానీ కథను సరిగా రాసుకున్నప్పటికీ, ఎక్కడో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.

పాజిటివ్ టాక్ హైలెట్స్:
నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ.
దేవీ శ్రీ ప్రసాద్ పాటలు, ఆర్ఆర్.
ఎమోషనల్ కనెక్ట్ సీన్‌లు.
సెకండ్ హాఫ్ ఎంగేజింగ్.

Guys Hit kottesam @chay_akkineni adem acting anna ni acting ki show stealer👏👏👏
Pre climax lo Pakistani police elevation to #NagaChaitanya
Vadu radu endukante prantham edina place edina vadu #Thandel e scene ki background lo @ThisIsDSP background goosebumps 🔥🔥🔥🔥

— Яavindra (@Nag_chay_akhil) February 7, 2025

ఫైనల్ వెర్డిక్ట్:
మొత్తం మీద తండేల్ సినిమాకు మంచి టాక్ బాగానే వినిపిస్తోంది. ఎక్కడికక్కడ నెగటివిటీ స్ప్రెడ్ చేయాలనే ప్రయత్నాలు కనిపించినా, ఎక్కువగా పాజిటివ్ కామెంట్లే కనపడుతున్నాయి. ఇంకెందుకు ఆలశ్యం ఈ వీకెండ్ కు కుటుంబంతో సంతోషంగా చూసేయండి. మీరు ఈ సినిమా చూశారా? అయితే మీ అభిప్రాయాలను పంచుకోండి!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chandoo Mondeti
  • Devi Sri Prasad
  • DSP Music
  • Love Story
  • Naga Chaitanya

తాజావార్తలు

  • Vizag KGH: విశాఖ కేజీహెచ్‌లో దారుణం.. వైద్యుల నిర్లక్షానికి బాలుడు బలి!

  • UK07 Rider: “అమ్మా నీ ప్రేమ కావాలి”.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోనే ఫేమస్ యూట్యూబర్ సూసైడ్ అటెంప్ట్.. కట్‌చేస్తే..

  • Manasa Varanasi: లివింగ్ రిలేషన్‌పై మానస వారణాసి బోల్డ్ కామెంట్స్!

  • Sircilla: వీర వనితలకు సిరిసిల్ల నేతన్న స్పెషల్ గిఫ్ట్.. ఒకే చీరపై భారత మహిళల విజయగాథలు..

  • Iran war: ఇరాన్ పాలనలో చీలిక, నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు.? అమెరికా-ఇజ్రాయిల్ ప్లాన్ సక్సెస్..

ట్రెండింగ్‌

  • Bumrah ICC Finals Stats: ఐసీసీ ఫైనల్స్‌లో ‘బౌలింగ్ కింగ్’.. ఒత్తిడిలోనూ క్లాస్ చూపించిన జస్ప్రీత్ బుమ్రా!

  • Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!

  • Adulterated Rice : మీరు తింటున్నది ఒరిజినల్ బియ్యమేనా.? నీటితో కల్తీ బియ్యాన్ని గుర్తించే సులభమైన చిట్కా..!

  • 50MP+50MP+50MP కెమెరాలు, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ తో vivo X300 FE విడుదల.. ఫీచర్స్, ధర ఇలా..!

  • Summer Family Vacations: ఫ్యామిలీ ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? సమ్మర్‌లో 5 బెస్ట్ ట్రావెల్ స్పాట్స్ ఇవే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions