Antarvedi: నేడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య కళ్యాణం
- నేడు రాత్రి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణం..
- లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి 4 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా..
- గోదావరి జిల్లాల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులు..
- దివ్య కళ్యాణం అనంతరం భక్తులకు అక్షింతలు పంపిణీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Antarvedi: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు (ఫిబ్రవరి 7) అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం జరగనుంది. నేటి రాత్రి 10:30 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరగనుంది. అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించడానికి అంతర్వేది ఆలయాన్ని ముస్తాబు చేశారు. స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కళ్యాణం తిలకించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Vivekanandan Viral: ‘వివేకానందన్ వైరల్’ అంటూ వస్తున్న దసరా విలన్ . . ఆహా ఓటీటీలోకి కొత్త సినిమా !
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
- Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
ఇక, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్య కళ్యాణం కోసం గోదావరి జిల్లాల నలుమూలల నుంచి అంతర్వేదికి 105 ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది ఏపీఎస్ ఆర్టీసీ. అలాగే, వెయ్యి మంది పోలీసు సిబ్బందితో 9 సెక్టార్లుగా పోలీస్ బందోబస్తు మరింత పటిష్టంగా నిర్వహిస్తున్నారు. ఎస్పీ, అడిషనల్ ఎస్సీ, 10 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలతో ఉత్సవాల్లో బందోబస్తును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరో 20 డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. ఎన్టీఆర్ఎఫ్, స్పెషల్ పార్టీ, మెరైన్ పార్టీలతో పర్యవేక్షణ కొనసాగుతుంది. దీంతో పాటు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డిజిటల్ డిస్ప్లే, 12 ఎస్ఈడీ స్క్రీన్లతో భక్తులు స్వామివారి కళ్యాణం తిలకించే అవకాశం కల్పించారు. క్యూలైన్లలో పటిష్టమైన బారికేడింగ్స్ ఏర్పాటు చేశారు. ఆరు ప్రసాదం కౌంటర్ల ఏర్పాటు చేయగా.. కళ్యాణం తర్వాత భక్తులకు అక్షింతలు పంపిణీ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..