Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tfdc Launches Bathukamma Young Filmmakers Challenge With Cash Prizes Up To Rs 3 Lakh

TFDC: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్.. యువ ప్రతిభావంతులకు గోల్డెన్ ఛాన్స్!

Published Date :September 16, 2025 , 5:29 pm
By Kothuru Ram Kumar
TFDC: బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్.. యువ ప్రతిభావంతులకు గోల్డెన్ ఛాన్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

TFDC: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) ఆధ్వర్యంలో యువ ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు సరికొత్త పోటీని నిర్వహిస్తోంది. ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలో షార్ట్ ఫిల్మ్స్, పాటల విభాగాల్లో ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన, సంక్షేమ పథకాలు, తెలంగాణ సంస్కృతి, చరిత్ర, పండుగలు, కళారూపాలను ఈ పోటీలకు థీమ్‌లుగా ఎంచుకున్నారు.

Sandy Master: కిష్కింధపురి చూసి లోకేష్ కనగరాజ్ ఫోన్.. ఏమన్నారంటే?

పోటీ వివరాలు, నియమాలు..
ఈ పోటీలో పాల్గొనేందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి:
వయస్సు: పాల్గొనేవారి వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి.
నిడివి: షార్ట్ ఫిల్మ్స్ 3 నిమిషాలకు మించకూడదు, పాటలు 5 నిమిషాలకు మించకూడదు.
రిజల్యూషన్: వీడియోలు 4K రిజల్యూషన్‌లో ఉండాలి.
విషయం: పోటీ థీమ్‌లకు అనుగుణంగా ఉండాలి.
ప్రత్యేకత: వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా చిత్రీకరించినవై ఉండాలి.

భారీ నగదు బహుమతులు:
ప్రథమ బహుమతి: రూ. 3 లక్షలు
ద్వితీయ బహుమతి: రూ. 2 లక్షలు
తృతీయ బహుమతి: రూ. 1 లక్ష
కన్సొలేషన్ బహుమతి: రూ. 20 వేలు (ఐదుగురికి)
విజేతలందరికీ ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు.

Rapido: మహిళపై రాపిడో డ్రైవర్ వేధింపులు.. స్పందించిన కంపెనీ..

ఎంట్రీలు పంపే విధానం:
పోటీలో పాల్గొనాలనుకునేవారు తమ ఎంట్రీలను సెప్టెంబర్ 30, 2025లోగా పంపించాలి. ఎంట్రీలను మెయిల్, లేదా వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చు.
E mail: youngfilmmakerschallenge@gmail.com
Whatsapp: 8125834009 (వాట్సాప్ మాత్రమే).

అందిన ఎంట్రీలను నిర్ణేతల జ్యూరీ పరిశీలించి, విజేతలను ఎంపిక చేస్తుంది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఈ పోటీ వివరాలను వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bathukamma festival
  • Bathukamma Young Filmmakers Challenge
  • Dil Raju
  • Short Film Contest
  • Telangana Film Development Corporation

తాజావార్తలు

  • Father Murder Case: జాలి లేని జన్మ.. మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన దుర్మార్గుడు!

  • Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!

  • PBKS vs GT: వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

  • Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ ఏది?

  • Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో తీసుకెళ్లి కిరాతక హత్యలు!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions