TS SSC Results : 10th పేపర్ లీకేజీ కేసు.. హోల్డ్‌లో విద్యార్థి హరీష్ రిజల్ట్
తెలంగాణ విద్యాశాఖ నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో డిబార్ అయిన విద్యార్థి హరీష్ ఫలితాలను అధికారులు హోల్డ్‌లో పెట్టారు. కాగా హన్మకొండ జిల్లా కమలాపూర్ స్కూల్లో పరీక్ష రాస్తున్న హరీష్ వద్ద నుంచే హిందీ పేపర్ తీసుకుని నిందితులు వాట్సాప్‌లో పంపారని అధికారులు తేల్చారు. దీంతో హరీష్‌ను డిబార్ చేశారు అధికారులు. కోర్టు అనుమతి తీసుకుని హరీష్ పరీక్షలు రాశాడు. అయితే నేడు వెలువరించిన ఫలితాల్లో హరీష్ రిజల్ట్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఇదిలా ఉంటే.. విద్యార్థి హరీష్ రిజల్ట్ హోల్డ్ లో పెట్టడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎన్ఎస్యూఐ నాయకులు కలిశారు. విద్యార్థి హరీష్ ఫలితాలను ప్రకటించాలని సబితా ఇంద్రా రెడ్డి్కి ఎన్ఎస్యూఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Also Read : Uttar Pradesh: బీజేపీ లీడర్ భర్తను చితకబాదిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
Also Read
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
- MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
- Natural Home Cooling Tips: మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా మారిపోతుంది.. 3000 ఏళ్ల నాటి చిట్కాలు.. కరెంట్ అవసరమే లేదు..!
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!