Tension at Dharmavaram: ధర్మవరంలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్న బీజేపీ , టీడీపీ కార్యకర్తలు
- ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత
- బీజేపీ..వైసీపీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension at Dharmavaram: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రిమాండ్‌లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లగా.. అదే సమయంలో సబ్ జైలు బయట బీజేపీ – వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేతిరెడ్డి వాహనాన్ని బీజేపీ , టీడీపీ కార్యకర్తలు అడ్డగించారు. కారు అడ్డగించడంతో.. తప్పించుకునేందుకు కార్యకర్తలపైకి కేతిరెడ్డి కారు డ్రైవర్ దూసుకెళ్లినట్లు తెలిసింది.
Read Also: CM Chandrababu: మైనార్టీ సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
ఈ క్రమంలోనే ఓ కార్యకర్త బ్యానట్పైకి ఎక్కాడు. కేతిరెడ్డి కారు డ్రైవర్ వేగంగా దూసుకెళ్లడంతో కారు బ్యానెట్‌పై నుంచి కార్యకర్త కిందపడ్డాడు. ఈ క్రమంలోనే సబ్ జైలు వద్దకు కూటమి కార్యకర్తలు చేరుకున్నారు. సబ్ జైలు వద్ద ఉద్రిక్తత ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి జైలు లోపల ఉన్నారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!