Tenali Double Horse : “మిల్లెట్ మార్వెల్స్” ఆవిష్కరణకు సిద్ధమైన తెనాలి డబుల్ హార్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tenali Double Horse : తెలుగు రాష్ట్రాలలో దాల్ ఉత్పత్తుల నాణ్యతకు మారుపేరు అయిన తెనాలి డబుల్ హార్స్ గ్రూప్, ఇప్పుడు సూపర్‌ఫుడ్స్ రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో, కంపెనీ తన నూతన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల శ్రేణిని “మిల్లెట్ మార్వెల్స్” పేరుతో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మహత్తర ప్రారంభోత్సవం 2025, ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 10:00 గంటలకు, హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్‌లో జరగనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సంగీత రెడ్డి గారు హాజరై, నూతన ఉత్పత్తుల శ్రేణిని అధికారికంగా ఆవిష్కరించనున్నారు. ఆమెతో పాటు, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మోహన్ శ్యామ్ ప్రసాద్ మునగాల గారు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు.
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
సాంప్రదాయానికి, ఆరోగ్యానికి మధ్య సేతువులా నిలిచే మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను ప్రజలకు అందించేందుకు ఈ బ్రాండ్‌ను పరిచయం చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులను ఆహ్వానిస్తూ సంస్థ ప్రకటించింది – “మీ సహకారం మా ప్రయాణానికి బలమైంది. మీ సమక్షం మాకు గౌరవంగా ఉంటుంది.” తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ కొత్తవైపు తీసుకుంటున్న ఈ అడుగు, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే వినియోగదారులకు మరింత ఆనందకరమైన పరిణామంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..