Funds Released : తెలంగాణ పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్ విడుదల
- రూ.182.48 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ సర్కార్
- నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు
- బడ్జెట్ నిధులు విడుదల చేయడంపై పోలీస్ అధికారుల సంఘాల హర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Funds Released : పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్‌గా రూ.182.48 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం (అక్టోబర్ 29) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బడ్జెట్‌ను మంజూరు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని అనుసరించి, సరెండర్ లీవ్‌లకు సంబంధించి భారీ స్థాయిలో బడ్జెట్ విడుదల చేయడం ద్వారా పోలీస్ సిబ్బంది ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థనను తీర్చింది. పోలీస్ అధికార సంఘాలు ఈ బడ్జెట్ విడుదలపై హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు, మిగిలిన బకాయిలను త్వరగా దశలవారీగా మంజూరు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Akshay Kumar: అయోధ్యలోని కోతుల ఆహారం కోసం బాలివుడ్ యాక్టర్ భారీ విరాళం..
Also Read
తాజావార్తలు
-
Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
-
Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
-
Joe Root Record: 36 ఏళ్ల వయసులోనూ రూట్ తగ్గేదేలే.. సచిన్ టెండూల్కర్ రేర్ రికార్డు బ్రేక్!
-
Varanasi : ‘వారణాసి’లో తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసిన మహేశ్ బాబు
-
Motorola Signature 27: మోటరోలా సిగ్నేచర్ 27 లాంచ్.. 200MP కెమెరా, Gemini AI, Bang & Olufsen ఆడియో ఫీచర్స్
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!