TG High Court: గ్రూప్-1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
- గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
- రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు
- ఇప్పటికే గ్రూప్ 1పరీక్షలు పూర్తి
- రిజర్వేషన్లు తేలేంతవరకు గ్రూప్-1రిజల్ట్స్ ఆపాలని..
- దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన అన్ని పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టి వేసింది. జీవో 29ను ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. కాగా.. రిజర్వేషన్ల పాటు పలు అంశాలపై గ్రూప్-1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గ్రూప్-1 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. అయితే, రిజర్వేషన్లు తేలేంతవరకు ఫలితాలు ప్రకటించకుండ ఆపాలని.. దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
Read Also: Jani Master: పోలీసుల ఛార్జ్ షీట్.. జానీ మాస్టర్ రియాక్షన్ ఇదే..!
Also Read
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
హైకోర్టు తీర్పుతో గ్రూప్-1 ఫలితాలకు ఆటంకం తొలికింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు జరిగాయి. గ్రూప్-1 పరీక్షలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. చివరి నిమిషంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో పరీక్షలు వాయిదా వేయలేమని సుప్రీం కోర్టు కూడా తేల్చి చెప్పింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం సూచించింది.
Read Also: Hydropower Dam: చైనా చేష్టలతో భారత్‌కు పొంచి ఉన్న మరో ముప్పు..
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!