Telangana High Court: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana High Court: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఓ భూ వివాదానికి సంబంధించిన కేసులో పిటిషనర్‌కు రక్షణ కల్పించాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను నిర్లక్ష్యం చేసినందుకు గానూ న్యాయస్థానం ఈ కఠిన చర్య తీసుకుంది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు రెండు వారాల పాటు జైలు శిక్షతో పాటు రూ. 2,000 చొప్పున జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, ఈ శిక్ష అమలుపై హైకోర్టు వారం రోజుల పాటు తాత్కాలిక సస్పెన్షన్ విధించింది. వారం రోజుల్లోపు ఉన్నత న్యాయస్థానం నుంచి ఎలాంటి స్టే ఉత్తర్వులు తెచ్చుకోకపోతే, హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి జైలు శిక్ష అనుభవించాలని న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది.
Also Read
- DGP CV Anand: "సిబ్బంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి".. ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..
- Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
- Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాట్‌లో ఎన్విడియా ఏఐ చిప్స్..? ఆ దేశ క్రికెట్ బోర్డ్ ఆసక్తికర పోస్ట్
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Telangana High Court: సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష
-
Tom Latham: ఆమ్మో జస్ప్రీత్ బుమ్రా.. రెండు సార్లు డకౌట్.. రెండో టెస్టుకు మాస్టర్ ప్లాన్ వేశా!
-
Vardhman Jain : శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు.. ఎవరీ వర్ధమాన్ జైన్.?
-
Allu Arjun: అల్లు అర్జున్ ప్లాన్ అదిరింది.. మైల్ స్టోన్ మూవీకి ఎవరు?
-
DGP CV Anand: “సిబ్బంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి”.. ట్రాఫిక్ సమస్యలపై డీజీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!
-
Social Media Star: మహేష్ బాబు ఒక్క కామెంట్.. ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిన్నారి..!
-
Chris Gayle: వైభవ్ విధ్వంసానికి క్రిస్ గేల్ ఫిదా.. వన్డేల్లో 300 పరుగులు ఖాయమంటూ జోస్యం..!
-
Vrushakarma Trailer: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘వృషకర్మ’ ట్రైలర్.. పీక్స్‌కు చేరిన అంచనాలు!
-
Viral Cricket Video: బైక్‌పై వెళ్తూ ఒంటిచేత్తో క్యాచ్ పట్టేశాడు.. పిచ్చెక్కించే వీడియో మామ.. తప్పక చూడాల్సిందే!