Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Gpo Promotions Senior Assistant Ratio 60 40

GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

Published Date :April 29, 2026 , 5:28 pm
By Gogikar Sai Krishna
  • గ్రామ పాలనా అధికారులకు గుడ్ న్యూస్
  • 60:40 నిష్పత్తితో పదోన్నతులు
  • సర్వీస్ రూల్స్‌లో కీలక సవరణలు
  • ఉద్యోగుల్లో ఉత్సాహం పెంచిన నిర్ణయం
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Govt Clears Promotions for GPOs with 60:40 Senior Assistant Ratio : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పాలనా అధికారుల (G.P.Os) సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు , గ్రామ పాలనా అధికారుల పదోన్నతులకు సంబంధించి తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్, 1998కు సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులు , గ్రామ పాలనా అధికారుల మధ్య 60:40 నిష్పత్తిని ఖరారు చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న పదోన్నతులలో 60 శాతం కోటాను రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్లకు, మిగిలిన 40 శాతం కోటాను గ్రామ పాలనా అధికారులకు కేటాయించనున్నారు.

 

Also Read

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
  • Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
  • Off The Record : కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కాదు, టీఆర్ఎస్ఏ అంటున్న బీఆర్ఎస్

ఈ చారిత్రాత్మక మార్పులు 2026 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) పంపిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన తర్వాత, రొటేషన్ పద్ధతిలో ఈ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణల వల్ల గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో అటు రెవెన్యూ సిబ్బంది, ఇటు గ్రామ పాలనా అధికారుల మధ్య పదోన్నతుల విషయంలో ఉన్న సందిగ్ధత తొలగిపోయి, ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • government orders
  • GPO Promotions
  • Revenue Department
  • Senior Assistant
  • Telangana Jobs

తాజావార్తలు

  • Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..

  • Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?

  • Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?

  • GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్‌లో భారీగా జీఎస్టీ వసూళ్లు..

  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions