Warangal: వరంగల్ కు సర్కార్ వరాల జల్లు… పూర్తిగా మారనున్న రూపురేఖలు..
- వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారనున్నారు..
- ప్రజా పాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవ వేడుకలు..
- హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి కీలక నిర్ణయాలు..
- వరంగల్ అభివృద్దికి రూ. 4962.47 కోట్లు కేటాయింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal: వరంగల్ కు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దీంతో వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రజా పాలన తొలి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీ ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ మహా నగరం అభివృద్దికి గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 4962.47 కోట్లు కేటాయించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది. విజయోత్సవంలో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేసింది.
Read also: CM Revanth Reddy: నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
వరంగల్ కు మంజూరైన నిధులు..
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు..
* మామునూరు ఎయిర్ పోర్ట్ భూసేకరణకు రూ. 205 కోట్లు..
* కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కోసం రూ.160.92 కోట్లు…
* టెక్స్ టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాల కోసం రూ 33.60 కోట్లు..
* టెక్స్ టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన రైతులకు 863 ఇందిరమ్మ ఇళ్ళు మరియు రూ. 43.15 కోట్ల పరిహారం..
* కాళోజీ కళాక్షేత్రానికి రూ.85 కోట్లు..
* పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ కోసం రూ. 65 కోట్లు..
* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణం కోసం రూ 8.3 కోట్లు..
* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కు రూ. 32.50 కోట్లు..
* ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80 కోట్లు..
* భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28 కోట్లు..
* గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల కోసం రూ.49.50 కోట్లు..
* వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానా : 1.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.
Adilabad: ఉమ్మడి జిల్లాలో హడలెత్తిస్తున్న పులులు.. ఒకవైపు మగ పులి, మరో వైపు ఆడపులి
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!